16/04/2026
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్న ప్రధాని మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ చందానగర్‌లో #బీజేపీ_రాష్ట్ర_అధికార_ప్రతినిధి, #శేరిలింగంపల్లి_కాంటెస్టెడ్_MLA గారి ఆధ్వర్యంలో నిర్వహించిన #నారీ_శక్తి_వందన్ పాదయాత్రలో మహిళామణులతో కలిసి పాల్గొనడం జరిగింది.