BJP Jubilee Hills

BJP Jubilee Hills Official page for the Jubilee Hills assembly By-Election 2025 Updates,Campaign & more.

28/07/2026

𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐏𝐚𝐫𝐭𝐲 𝐮𝐧𝐝𝐞𝐫 𝐒𝐨𝐧𝐢𝐚 𝐆𝐚𝐧𝐝𝐡𝐢 𝐚𝐧𝐝 𝐑𝐚𝐡𝐮𝐥 𝐆𝐚𝐧𝐝𝐡𝐢 𝐡𝐚𝐬 𝐧𝐨 𝐬𝐩𝐚𝐜𝐞 𝐞𝐢𝐭𝐡𝐞𝐫 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐰𝐢𝐬𝐝𝐨𝐦 𝐨𝐟 𝐞𝐥𝐝𝐞𝐫𝐬, 𝐨𝐫 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐩𝐨𝐭𝐞𝐧𝐭𝐢𝐚𝐥 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐲𝐨𝐮𝐭𝐡

Congress talks about the future, but their reality is a trail of broken promises and a bogus youth declaration
❌ No ₹4k youth allowance in Telangana
❌ No ₹10L interest-free loans
❌ No job calendar
❌ Arrears for fee reimbursement crossed ₹10k–12k crore, leaving 20 lakh Telangana students in distress

From locking Former Congress President Shri Sitaram Kesari in a toilet to forcing out former Chief Minister Shri Siddaramaiah in Karnataka the Congress Party under Sonia Gandhi and Rahul Gandhi has no space either for the wisdom of elders, or for the potential of the youth

28/07/2026

SIR ప్రక్షాళనతో ముమ్మరంగా సాగుతున్న దొంగ ఓట్ల ఏరివేత
కాంగ్రెస్ - MIM పార్టీలకు రానున్న ఎన్నికల్లో ఇక తప్పదు వాత

26/07/2026

SIRతో దొంగ ఓట్లను ఏరివేస్తుంటే ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు దిగి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్, MIM, బీఆర్ఎస్

26/07/2026
26/07/2026

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పించి భారత త్రివర్ణ పతాక గౌరవాన్ని నిలబెట్టిన అమరవీరులకు శతకోటి వందనాలు.

వారి అచంచల ధైర్యం, అసమాన శౌర్యం, అప్రతిహత దేశభక్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. వారి త్యాగం యుగయుగాల పాటు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచి, రాబోయే తరాలకు దేశసేవ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది.

జై హింద్! 🇮🇳

26/07/2026

పేపర్ లీక్ మాఫియాను అడ్డుకోవడం కోసం కఠిన చట్టాలు రూపొందించిన మన మోదీ సర్కార్.. ఇకపై పేపర్ లీక్ చేసేవాళ్ళను ఉపేక్షించేది లేదు...

14/07/2026
14/07/2026

Address

Jubilee Hills
Hyderabad
500033

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Jubilee Hills posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share