07/09/2022
*గురుపూజోత్సవము*
*తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని ప్రాధాన్యతను సంతరించుకున్న పటాన్ చెరు నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ వేడుకలు GMR లో గౌరవ MP కొత్త ప్రభాకర్ రెడ్డి గారిచే ,గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిచే , జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ K ప్రభాకర్ గారిచే మరియు ఇతర నియోజక వర్గ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు అందరిచే విద్యారంగానికి , సమాజానికి, విద్యార్థులకు , ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం అత్యంత వైభవoగా నిర్వహించబడింది. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడి సన్మానించబడిన ఉపాధ్యాయులందరికీ పీఆర్టీయూ తెలంగాణ సంగారెడ్డి జిల్లా శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు*
*PRTU TELANGANA * *SANGAREDDY*
ఈ సందర్భంగా ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు. *1)పట్టుచీర*
2) *రేమండ్ సూట్ * పురుష ఉపాధ్యాయులకు
3) *శాలువా*
4) *మెమొంటో*
5) *పూలహారం*
6) *లంచ్ బ్యాగు*
7) *హాట్ బాక్స్*
😎 *స్వీటు*
9) *సర్టిఫికెట్ * లను. *గౌరవంగా సమర్పిస్తూ మేళతాళాల మధ్య గౌరవ అతిథులు , ఉన్నతాధికారుల చే ఆధ్యాంతం సంస్కృతిక కార్యక్రమాలతో 2000 మంది అతిధులకు అన్ని రుచులతో భోజన సౌకర్యం కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం చాల సంతోషం , ఉపాధ్యాయుల ఆత్మబంధువు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారికి పీఆర్టీయూ తెలంగాణ , సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నత విద్యావంతులు, మేధావులు, భావితరాల మార్గ నిర్దేశకులైన ఉపాధ్యాయులను ఎల్లవేళలా గౌరవిస్తూ వారి ఆశీర్వాదం పొంది ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ అవార్డు గ్రహీతలు అందరికీ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్బంగా గౌరవ శాసన సభ్యులు పఠాన్ చెరు దంపతులకు గౌరవ AD madam నియోజకవర్గం లో ఉన్న మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘ నాయకులందరు ఘనంగా సన్మానం చేశారు .ఈ సందర్బంగా వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లో ప్రధాన పాత్ర పోషించిన స్థానిక మండల విద్యాధికారి PP రాథోడ్ గారికి , మరియు AD మేడం A .విజయ గారికి , జెమిని కుమారి గారికి ప్రత్యేక అభినందనలు ,,, అదే విధంగా సహకరించిన సంఘ బాధ్యులు కార్యక్రమం లో తమ వంతు సహాయ సహాకారాలందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పీఆర్టీయూ తెలంగాణ సంఘ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాం . *
*సదా మీ సేవలో ~~*
*పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు*
*మహమ్మద్ అబ్దుల్లా *
*యన్ . సంగమేశ్వర్ రెడ్డి *
*సంగారెడ్డి జిల్లా*