08/09/2026
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తాతా మధు తాట తీస్తామని ట్యాంక్ బండ్ డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో హెచ్చరించిన మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ మంచాల లింగస్వామి... జాతీయ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షులు రాజు ఉస్తాద్, జాతీయ ఉపాధ్యక్షులు దాసరి విశాల్ తదితరులు పాల్గొన్నారు