BJP Golconda Zilla Telangana

BJP Golconda Zilla Telangana Telangana Bharatiya Janata Party Golconda Zilla

29/05/2026
22/05/2026

హైదరాబాద్, పురానాపూల్:
తెలంగాణలో పెరుగుతున్న అక్రమ గోవధ, పశువుల అక్రమ రవాణా, గోరక్షకులపై పోలీసుల వేధింపులకు నిరసనగా ఈ రోజు పురానాపూల్ క్రాస్ రోడ్ వద్ద బిజెపి గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్
గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
నిరసనకారులు గోవధాన్ని వెంటనే అరికట్టాలని, గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గోరక్షకులపై పోలీసుల వేధింపులు ఆపాలని, అక్రమ గోవధ మాఫియా మరియు పశువుల స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“గోవులను కాపాడండి – సంస్కృతిని రక్షించండి” అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Heartfelt congratulations to Satvik for achieving State 2nd Rank in the SSC 10th Class examinations with an outstanding ...
05/05/2026

Heartfelt congratulations to Satvik for achieving State 2nd Rank in the SSC 10th Class examinations with an outstanding score of 596 marks! 🎉

A proud moment for NewGen School, Guddimalkapur.

Satvik was felicitated by esteemed leaders including T. Uma Mahendra Garu (Hyderabad BJP Golconda District President), Devara Srinivas Garu, Sridhar Garu, Ananth Krishna Garu, Kunal Rao Garu, and others.

Wishing Satvik continued success and a bright future ahead!

An emergency meeting of the Bharatiya Janata Party Golconda District was held today at the BJP State Office, Nampally, r...
02/05/2026

An emergency meeting of the Bharatiya Janata Party Golconda District was held today at the BJP State Office, Nampally, regarding district coordination for the Janagraha Sabha scheduled on May 10.

🌟 Chief Guests:
Dr. K. Laxman Garu – Rajya Sabha Member & National President, OBC Morcha
N.V.S.S. Prabhakar Garu – Former MLA
T. Uma Mahendra Garu – Hyderabad Golconda Zilla District President
Y. Sridhar Garu – District In-Charge

The meeting was attended by all Golconda Zilla Karyakartas, with detailed discussions and preparations for the successful conduct of the Janagraha Sabha.

01/05/2026

మహిళలకు దక్కని గౌరవం
ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం
హస్తం పార్టీది పైశాచిక పైత్యం
దుర్మార్గపు పాలనపై దండెత్తుదాం..

✊ జనాగ్రహ సభ
📅 తేదీ: మే 10, 2026
⏰ సమయం: మ. 3:00 గం.లకు
📍 స్థలం: పరేడ్ గ్రౌండ్స్

Birthday greetings to Shri Chandrashekhar Ji, General Secretary of BJP Telangana State Organization.Chandrashekhar
01/05/2026

Birthday greetings to Shri Chandrashekhar Ji, General Secretary of BJP Telangana State Organization.
Chandrashekhar

Today, Bharatiya Janata Party (BJP) Golconda Zilla District karyakartas organized a dharna at the HMWSSB Head Office to ...
27/04/2026

Today, Bharatiya Janata Party (BJP) Golconda Zilla District karyakartas organized a dharna at the HMWSSB Head Office to protest and highlight pressing local issues related to fresh water supply and drainage.
The program was attended by:
* T. Uma Mahendra Garu, BJP Hyderabad Golconda Zilla District President
* Shankar Yadav Garu, Ex-Corporator, Begum Bazar
* Sridhar Garu, Golconda Zilla Incharge
* Along with BJP Golconda Zilla karyakartas
The protest aimed to bring attention to public concerns and urge authorities to take immediate action on water and sanitation problems affecting residents.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షులు మాజి ఎంఎల్‌సి శ్రీ రామ్‌చందర్ రావు గారికి పుట్టినరోజు శుభకాంక్షలు.Naraparaju Ramch...
27/04/2026

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షులు మాజి ఎంఎల్‌సి శ్రీ రామ్‌చందర్ రావు గారికి పుట్టినరోజు శుభకాంక్షలు.
Naraparaju Ramchander Rao

బేగంబజార్ డివిజన్‌లో అక్రమ నిర్మాణాల పేరిట GHMC అధికారులు చేపట్టిన కూల్చివేతలను గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడ...
25/04/2026

బేగంబజార్ డివిజన్‌లో అక్రమ నిర్మాణాల పేరిట GHMC అధికారులు చేపట్టిన కూల్చివేతలను గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీ జి. శంకర్ యాదవ్ గారు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ ప్రాంతంలో పేద మరియు మధ్య తరగతి కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాయి. వారికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా హఠాత్తుగా వచ్చి ,కూల్చివేయడం ఏంటి?" అని అధికారులను నిలదీశారు.

*ప్రధాన అంశాలు:*
- *ముందస్తు నోటీసు లేదు*: స్థానికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని తప్పుబట్టారు.
- *పేదలపై కక్ష*: అక్రమ నిర్మాణాలు అంటే పెద్ద పెద్ద భవనాలను వదిలేసి, రెక్కాడితే గాని డొక్కాడని పేదలను రోడ్డున పడేయడం అమానుషమని మండిపడ్డారు.
- *ప్రత్యామ్నాయం చూపాలి*: కూల్చివేతలు చేపట్టే ముందు నిరుపేదలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.

అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శంకర్ యాదవ్ గారు, పేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. తక్షణమే కూల్చివేతలు ఆపివేయాలని, బాధితులకు న్యాయం చేయాలని GHMC కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనరు

Address

21-4-898, Petla Burj Gulab Singh Bowli
Hyderabad
500064

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Golconda Zilla Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share