MN Srinivas Rao

Call

MN Srinivas Rao Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MN Srinivas Rao, Hyderabad.

M.N.Srinivas Rao is a Senior Leader of BRS(Bharatha Rastra Samithi)Party and Former President of Telugu Desam Party(TDP)-Hyderabad and the Incharge of Musheerabad Constituency

నేడు మహాత్మా గాంధీ జయంతిసత్యాగ్రహమే ఆయుధంగా.. అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అం...
02/10/2026

నేడు మహాత్మా గాంధీ జయంతి

సత్యాగ్రహమే ఆయుధంగా.. అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించిన

జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు

MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం

తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి.. మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనీత..చాకలి ఐలమ్మ గారి జయంతిసందర్భంగా వారికి...
29/09/2026

తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి.. మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనీత..

చాకలి ఐలమ్మ గారి జయంతి

సందర్భంగా వారికివే మా ఘన నివాళులు
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం

29/09/2026

MN SRINIVAS Rao SIR at ganesh visarjan
♥️

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా క...
14/09/2026

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ..!!

వినాయక చతుర్థి

శుభాకాంక్షలు

MN శ్రీనివాస్ రావు

బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం

శిష్ట రక్షణ కోసం శ్రీ కృష్ణ భగవానుడు భువిపై అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి. ప్రజలందరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి...
04/09/2026

శిష్ట రక్షణ కోసం శ్రీ కృష్ణ భగవానుడు భువిపై అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి. ప్రజలందరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ..

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

MN శ్రీనివాస్ రావు

బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలంటూ హామీలు ఇచ్చి..1,000 రోజులకు చేరుకున్నా ఒక్క హామీకి పూర్తి న్యాయం చేయని కాంగ్రెస్!420 హామీ...
30/08/2026

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలంటూ హామీలు ఇచ్చి..

1,000 రోజులకు చేరుకున్నా ఒక్క హామీకి పూర్తి న్యాయం చేయని కాంగ్రెస్!

420 హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ప్రజా పోరాటానికి సిద్ధమవుతోంది.

సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ బాట! ప్రతి హామీకి లెక్క అడుగుదాం.. ప్రతి మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం..

కాంగ్రెస్ మోసపూరిత పాలనకు ప్రజా తీర్పు వినిపిద్దాం!

మీ జీవితాలలో సంతోషం, ఆరోగ్యం, విజయం నిండాలని కోరుకుంటూ, రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు....
28/08/2026

మీ జీవితాలలో సంతోషం, ఆరోగ్యం, విజయం నిండాలని కోరుకుంటూ, రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్

Wishing you a peaceful and prosperous Eide Milad - un - Nabi.May Allah's blessings be with you today and always.!Eid-E-M...
26/08/2026

Wishing you a peaceful and prosperous Eide Milad - un - Nabi.

May Allah's blessings be with you today and always.!

Eid-E-Milad Mubarak
MN శ్రీనివాస్ రావు
బి. ఆర్. ఎస్. సీనియర్ నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గం

Palarambandi procession      🙏
18/08/2026

Palarambandi procession 🙏

Happy Independence DayJAI HINDONE NATION | ONE FLAG | ONE HEARTLet's build a stronger tomorrow
15/08/2026

Happy Independence Day
JAI HIND
ONE NATION | ONE FLAG | ONE HEART
Let's build a stronger tomorrow

Address

Hyderabad

Telephone

+919246340110

Website

Alerts

Be the first to know and let us send you an email when MN Srinivas Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share