04/05/2026
హయత్నగర్ ఇన్స్పెక్టర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హయత్నగర్ పరిధిలో కట్టుదిట్టంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న హయత్నగర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ పల్సం నాగరాజు గౌడ్ గారి పుట్టినరోజు ను పురస్కరించుకుని ఈరోజు వారిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు.
వృత్తిపట్ల ఎంతో అంకితభావం కలిగిన ఆయన.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ (AISF) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, ఏఐవైఎఫ్ (AIYF) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేష్ మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈనపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.