Sports Authority of Telangana

Sports Authority of Telangana The Official Facebook Handle of Sports Authority of Telangana(SATG).

Follow this page for exclusive content on events, athlete stories, live match coverage, training tips, and the latest updates on sports in Telangana.

🚴 WORLD BICYCLE DAY 2026A morning dedicated to fitness, community, and sustainable living awaits you. Join cyclists from...
04/06/2026

🚴 WORLD BICYCLE DAY 2026

A morning dedicated to fitness, community, and sustainable living awaits you. Join cyclists from across the city and be part of a movement that inspires healthier lifestyles and stronger communities.

📍 Gachibowli Practice Stadium
📅 7 June 2026
⏰ 06:00 AM onwards

Register now and ride with purpose.



CycleForFitness HealthyLifestyle RideTogether CyclingEvent FitnessJourney ActiveLiving

క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆ...
03/06/2026

క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
‘ఫిట్‌నెస్ కి డోస్–ఆధా గంటా రోజ్’ నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సాధారణ ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్, చురుకైన జీవన విధానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమం కు సంబందించి విస్తృత ప్రచారం కొరకు రూపొందించిన పోస్టర్ ను చైర్మన్ శివసేన రెడ్డి ఆవిష్కరించారు.
సందర్భంగా చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ సండేస్ ఆన్ సైకిల్ అన్న నినాదాన్ని విస్తృత విస్తృత ప్రచారం చేయాలని, ప్రతి ఒక్కరు వారానికి ఒక రోజు సైకిల్ పై ప్రయాణం చేయాలని అన్నారు.సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు పర్యావరణ హిత రవాణా విధానమని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించడంలో, సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు, క్రీడాకారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా సామాజిక అనుబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ సోనిబాలా దేవి మాట్లాడుతూ
గచ్చిబౌలి స్టేడియం ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమయ్యే సైక్లింగ్ ర్యాలీ ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, పిస్తా హౌస్ జంక్షన్, బిట్స్, కేబుల్ బ్రిడ్జ్, మాదాపూర్, భారతీయ విద్యాభవన్ సెంటర్ రోడ్, బయోడైవర్సిటీ రోడ్ మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంటుంది.

ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది సైక్లిస్టులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాల్గొనే వారందరికీ తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తరఫున పతకాలను, సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

Determination makes the impossible possible. 💪✨
03/06/2026

Determination makes the impossible possible. 💪✨

ఎల్ బి స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
02/06/2026

ఎల్ బి స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

Telangana Formation Day-2026
02/06/2026

Telangana Formation Day-2026

SATG వీసీ & ఎండీ సోని బాల దేవి గారి జన్మదిన వేడుకలు
01/06/2026

SATG వీసీ & ఎండీ సోని బాల దేవి గారి జన్మదిన వేడుకలు

SATG వీసీ & ఎండీ సోని బాల దేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు..
01/06/2026

SATG వీసీ & ఎండీ సోని బాల దేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు..

Telangana State Sports Minister Vakiti Srihari congratulated ace shooter Esha Singh for her historic achievement at the ...
31/05/2026

Telangana State Sports Minister Vakiti Srihari congratulated ace shooter Esha Singh for her historic achievement at the ISSF World Cup in Munich, where she clinched a silver medal in the women’s 10m air pistol event after winning a gold medal and creating a world record earlier in the tournament.
Esha Singh became the first Indian woman shooter to win two individual medals at the prestigious Munich World Cup, further cementing her place among India’s brightest sporting stars. In another proud moment for the nation, fellow Indian shooter Suruchi Phogat secured the gold medal in the same event, ensuring a remarkable one-two finish for India.
Sports Minister Vakiti Srihari praised Esha’s consistency, determination and composure under pressure, stating that her success has brought immense pride to Telangana and inspired aspiring athletes across the country.
Special Chief Secretary Shri Jayesh Ranjan, Advisor Shri A. P. Jithender Reddy, Sports Authority Chairman Shri Shiva Sena Reddy and VC&Managing Director, SATG, Dr. A. Sonibala Devi also extended their heartfelt congratulations to Esha Singh for her extraordinary performance on the global stage.
They stated that Esha’s achievement reflects the growing sporting excellence emerging from Telangana and highlights the success of the state’s continued efforts to nurture world-class talent through dedicated training, infrastructure and athlete support systems.
The Telangana sports fraternity expressed confidence that Esha Singh will continue to scale greater heights and bring more laurels to both the state and the nation in future international competitions and Olympic campaigns.

*జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం*హైదరాబాద్, జూన్ 6 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్ర...
31/05/2026

*జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం*

హైదరాబాద్, జూన్ 6
: క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శాట్‌స్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోనిబాలా దేవి, ఐఎఫ్‌ఎస్ శుక్రవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. గవర్నర్ ఆహ్వానాన్ని స్వీకరించి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సైక్లింగ్ ర్యాలీ ఏర్పాట్లపై ఎల్‌బీ స్టేడియంలోని శాట్‌స్ కార్యాలయంలో వివిధ సైక్లింగ్ సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను ఖరారు చేశారు.

‘ఫిట్‌నెస్ కి డోస్–ఆధా గంటా రోజ్’ నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సాధారణ ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్, చురుకైన జీవన విధానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

గచ్చిబౌలి స్టేడియం ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమయ్యే సైక్లింగ్ ర్యాలీ ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, పిస్తా హౌస్ జంక్షన్, బిట్స్, కేబుల్ బ్రిడ్జ్, మాదాపూర్, భారతీయ విద్యాభవన్ సెంటర్ రోడ్, బయోడైవర్సిటీ రోడ్ మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంటుంది.

ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది సైక్లిస్టులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాల్గొనే వారందరికీ తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తరఫున పతకాలను, సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సోనిబాలా దేవి మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు పర్యావరణ హిత రవాణా విధానమని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించడంలో, సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు, క్రీడాకారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా సామాజిక అనుబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆమె తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు నమోదు, ఇతర వివరాల కోసం గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కె. మధును 9000033100 నంబర్‌లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Telangana athletes continue to make India proud on the global stage. 🇮🇳🏅From breaking records to inspiring millions, the...
28/05/2026

Telangana athletes continue to make India proud on the global stage. 🇮🇳🏅
From breaking records to inspiring millions, their journey reflects determination, discipline, and courage beyond limits. ✨



DeepthiJeevanji WomenInSports ChampionSpirit PrideOfIndia

Address

LB Stadium, Fateh Maidan, Abids
Hyderabad
500457

Alerts

Be the first to know and let us send you an email when Sports Authority of Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share