Telangana congress sainyam

Telangana congress sainyam Congress party
IT And Social media page
👉 NSUI
👉IYC

01/09/2026

Ysr lives On ……❤️❤️‍🔥🙏!!!

01/09/2026

వైయస్‌ఆర్ గారు తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి!🌾 కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైయస్ఆర్ గారు.🙏🏻🌊 నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాత వైయస్‌ఆర్ గారికి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
28/08/2026

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

27/08/2026

మీరాలం చెరువు ను అకస్మికంగా సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..

🔹 చెరువు చుట్టు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం..

🔹 మీరాలం చెరువు పైన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తున్న ప్రభుత్వం

🔹 మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యం లో పనులు..

26/08/2026

దేవుడి పేరుతో వివాదాలు కాదు..
దేశ నిర్మాణమే కాంగ్రెస్ విధానం..

21/08/2026

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

ఆక్స్‌ఫర్డ్‌లోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో పాటు కె. రామకృష్ణారావు గారు, ఇతర ప్రతినిధులతో కలిసి ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిపారు.

తెలంగాణ నాయకత్వం ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థతో అనుసంధానమవడం రాష్ట్రానికి గర్వకారణమైన క్షణం.

20/08/2026

A very special day as we greet Sridhar Babu, our esteemed IT Minister from Telangana, at Heathrow! 🎉✈️ This visit is not just a diplomatic gesture; it’s a commitment to fostering growth and opportunities for our NRI community and beyond. Let’s make great things happen!

18/08/2026

Anna

సీఎం రేవంత్‌ రెడ్డి....విదేశీ (యూకే  & అమెరికా) పర్యటనతెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌ రెడ్డి గారు ఆగస్టు 20 నుంచి 30...
18/08/2026

సీఎం రేవంత్‌ రెడ్డి....
విదేశీ (యూకే & అమెరికా) పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌ రెడ్డి గారు ఆగస్టు 20 నుంచి 30 వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK), అమెరికా (USA)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

👉 ఆగస్టు 20:
🔹రాత్రి 12:30 గంటలకు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో లండన్‌కు బయలుదేరుతారు.
🔹ఉదయం 7:00 గంటలకు (UK స్థానిక కాలమానం) లండన్ చేరుకుంటారు.

👉 ఆగస్టు 21:
🔹ఉదయం 10:30 గంటలకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను సందర్శిస్తారు.
🔹సాయంత్రం 6:00 గంటలకు ఎమిరేట్స్ స్టేడియంలో EPL ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్‌కు హాజరవుతారు.

👉 ఆగస్టు 22:
🔹ఉదయం 10:30 గంటలకు కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం.
🔹ఉదయం 11:30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను సందర్శిస్తారు.
🔹 సాయంత్రం 4:00 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శిస్తారు.

👉 ఆగస్టు 23:
లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్‌కు విమాన ప్రయాణం.

👉 ఆగస్టు 24:
🔹 ఉదయం 10:30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శిస్తారు.
🔹 సాయంత్రం 4:00 గంటలకు MIT క్యాంపస్‌ను సందర్శిస్తారు.
🔹రాత్రి 7:00 గంటలకు బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరుతారు.

👉 ఆగస్టు 25:
🔹ఉదయం 10:30 గంటలకు నార్త్‌ఈస్టర్న్ క్యాంపస్‌ను సందర్శిస్తారు.
🔹సాయంత్రం 4:00 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం నిర్వహిస్తారు.

👉 ఆగస్టు 26:
🔹సాయంత్రం 7:00 గంటలకు న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (USA) నిర్వహించే మీట్ & గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.

👉ఆగస్టు 29:
న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.

👉 ఆగస్టు 30:
హైదరాబాద్‌కు చేరుకుంటారు.

17/08/2026

పాపం రోజూ పచ్చ బ్యాచ్‌ని తిట్టే పింకీలు… ఈ వీడియో చూసి ఏమైపోతారో ఏమో! 😄

Address

Hyderabad
501509

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana congress sainyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share