Vysya Sangam, Borabanda Moti Nagar

Vysya Sangam, Borabanda Moti Nagar This Page is for Arya Vysya People, who belongs to Hyderabad(Moti Nagar, Borabanda, Rajeev Nagar & other regions) and also Telangana and AP Vysya people

27/03/2026
17/03/2026

🔥 *ఇండియా లోనే మొట్టమొదటి సురక్షితమైన & అత్యద్భుతమైన ఫ్యూచర్ టెక్నాలజీ ,*

*ఇప్పుడు మన అందరికీ అందుబాటులో*

ఇక రెగ్యులర్ LPG సిలిండర్‌తో పని లేదు
👉 భవిష్యత్తు వంటగది – ప్లాస్మా (Electric Flame) స్టవ్

1️⃣ లైఫ్ టైమ్ గ్యాస్ సిలిండర్ అవసరం లేదు

ఎలాంటి LPG గ్యాస్ లేకుండానే
👉 ఎలక్ట్రిక్ ఫ్లేమ్ టెక్నాలజీ ద్వారా
👉 అన్ని రకాల వంటలు
👉 అన్ని రకాల పాత్రల్లో
👉 LPG స్టవ్ కంటే సగం టైమ్‌లో వంట పూర్తిగా

2️⃣ 24 గంటలు వాడుకోవచ్చు – షాక్ భయం లేదు

✅ షాక్ రాని సేఫ్ డిజైన్
✅ తక్కువ కరెంట్ వినియోగం
✅ ఇంట్లో వృద్ధులు, పిల్లలు ఉన్నా భయం అవసరం లేదు

3️⃣ మెయింటెనెన్స్ = ZERO

❌ గ్యాస్ లీకేజ్ టెన్షన్ లేదు
❌ సర్వీస్ ఖర్చులు లేవు
✅ తక్కువ బరువు
✅ ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు

4️⃣ పాత్రలకు మసి పట్టదు

👉 పాత్రలు ఎప్పుడూ కొత్తలా
👉 వంటగది శుభ్రంగా ఉంటుంది
👉 ఇది ఫ్యూచర్ టెక్నాలజీ

🏠 ఇళ్లలో
🏢 ఆఫీసుల్లో
🍽️ రెస్టారెంట్లలో
🚚 ఫుడ్ ట్రక్‌లలో

డొమెస్టిక్ & కమర్షియల్ మోడల్స్ లభ్యం

👉వంట చేసే అన్ని చోట్లకు సరైన పరిష్కారం

5️⃣ 100% సేఫ్ – ఆరోగ్యానికి హాని లేదు

👉 ఈ స్టవ్‌లో
🔥గ్యాస్ లేదు
🔥 పొగ లేదు
🔥 ప్రమాదం లేదు

6️⃣ నమ్మకమైన గ్యారెంటీ & వారంటీ
✅ 1 సంవత్సరం గ్యారెంటీ
✅ 5 సంవత్సరాల వారంటీ

🚀 నిజం ఏమిటంటే
👉 భవిష్యత్తులో అందరూ దీనికే షిఫ్ట్ అవుతారు
👉 LPG ఒక ట్రాన్సిషన్ టెక్నాలజీ
👉 ప్లాస్మా స్టవ్ = 5th జనరేషన్ వంటగది

---

365 రోజుల గ్యాస్ లేకుండా నిశ్చింత వంట కోసం

---

డెమో చూడండి నచ్చితేనే కొనండి & డీటెయిల్ కోసం సంప్రదించండి
SL META ENERGY SOLUTIONS
9100041899 కి కాల్ చేయండి

26/01/2026

77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐💐
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

19/01/2026

🌷 *ఓం శ్రీ గణేశాయ నమః* 🌷
🌷 *శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః*🌷
*ఆర్యవైశ్య సంఘం*
మోతీనగర్, బోరబండ
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఆహ్వానం*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శ్రీ విశ్వవసు నామ సంవత్సర మాఘ శుద్ధ విదియ తేదీ 20/01/2026 మంగళవారం* రోజు మన ఆర్యవైశ్యుల కులదైవం, విశ్వమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవం (శ్రీ వాసవి అమ్మవారి అవతార పరిసమాప్తి జరిగిన రోజు) సందర్భంగా ఉదయం 7:00 గంటలకు అమ్మవారికి అభిషేకం అర్చన, శ్రీ వాసవి అమ్మవారి పారాయణం కుంకుమ అర్చన , తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది.
ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి క్రృపకు పాత్రులు కాగలరు 🙏 🙏
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
*ఆహ్వానించువారు*
***********************
*కైలాస శ్రీనివాస్ గుప్త*
(అధ్యక్షులు)
*బుస్సా క్రిష్ణమూర్తి గుప్త*
(ప్రధాన కార్యదర్శి)
*కల్లూరి సురేష్ గుప్త*
(కోశాధికారి)
*రతకంటి సాయిబాబా గుప్త*
*(ఐ పి పి)*
*మహిళా సంఘం, యువజన సంఘం*
*కార్యవర్గ సభ్యులు*

*కార్యస్థలం*
శ్రీ వాసవి సొసైటీ బిల్డింగ్
ఇండియన్ గ్యాస్ గోడౌన్ ఎదురుగా
ఆర్ కె హౌసింగ్ సొసైటీ,బోరబండ
హైదరాబాద్-18.

03/10/2025

ఆర్యవైశ్య సంఘం మోతీనగర్ బోరబండ వారి ఆధ్వర్యంలో వాసవి సొసైటీ ప్రాంగణంలో విజయదశమి శమీ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Address

Indiane Gas Gowdown Opp Vasavi Society Building Borabanda Hyd/18
Hyderabad
500018

Telephone

+919642153836

Website

Alerts

Be the first to know and let us send you an email when Vysya Sangam, Borabanda Moti Nagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category