జగన్ కోసం - జనం సంతకం

జగన్ కోసం - జనం సంతకం సలసల మరిగే రక్తాన్ని సిరాచుక్కలు చేసి, ఆవేశాన్ని అక్షరాలు చేసి జననేత కోసం కోటి సంతకాలమవుదాం.

పక్కదారిపట్టిన పక్షపాతపు దర్యాప్తుల్ని
కక్షకట్టిన పచ్చనేతల కుమ్మక్కు కుట్రల్ని
అబద్దాల విషం చిమ్ముతున్న అడ్డగోలు రాతల్ని..నేతల్ని
సంతకాల సునామీలో ముంచి తేలుద్దాం

జనం న్యాయం వెనుక ఉన్నారని
జగనన్న వెనుకే ఉన్నారని
కోటిగొంతులతో కోర్టుగోడలు
ప్రతి ధ్వనించేలా నినదిద్ధాం
జనం కోసం నిలబడిన జగన్ కోసం
జనం సంతకమై నిలబడదాం.

Address

YSR CONGRESS
Hyderabad
500033

Website

Alerts

Be the first to know and let us send you an email when జగన్ కోసం - జనం సంతకం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to జగన్ కోసం - జనం సంతకం:

Share