BJP Erragadda Division

BJP Erragadda Division Bharatiya Janatha Party

తెలంగాణ బిజెపికి ప్రభారీగా నియమితులైన శ్రీ సునీల్ బన్సల్ గారికి, సహ ప్రభారీలుగా నియమితులైన శ్రీ అభయ్ పాటిల్ గారికి, శ్రీ...
23/09/2026

తెలంగాణ బిజెపికి ప్రభారీగా నియమితులైన శ్రీ సునీల్ బన్సల్ గారికి, సహ ప్రభారీలుగా నియమితులైన శ్రీ అభయ్ పాటిల్ గారికి, శ్రీమతి రేఖా శర్మ గారికి,
హృదయపూర్వక శుభాభినందనలు.💐💐

25 years ago, Narendra Modi Ji began a journey with one simple purpose — to serve.From Gujarat to leading the nation, th...
10/09/2026

25 years ago, Narendra Modi Ji began a journey with one simple purpose — to serve.

From Gujarat to leading the nation, the responsibilities changed, the challenges became bigger, but that purpose never did.

A journey built on Seva. Driven by Sankalp. Dedicated to Bharat.

#सेवा_संकल्प_अभियान

For 25 years, Shri Narendra Modi Ji’s journey in public life has shown what true commitment to service can achieve.He ha...
10/09/2026

For 25 years, Shri Narendra Modi Ji’s journey in public life has shown what true commitment to service can achieve.

He has turned Seva into Sankalp, and Sankalp into transformation—from Gujarat to Bharat.

Guided by one unwavering principle — Nation First. Service Always. — his leadership continues to inspire millions.

As we celebrate this extraordinary journey, BJP Telangana joins the with renewed commitment to serve every citizen and contribute to the vision of a Viksit Bharat

#सेवा_संकल्प_अभियान

పరిపాలనే ప్రాణంగా.. ప్రజాసేవే ప్రమాణంగా.. పాతికేళ్ల ప్రస్థానం. గుజరాత్ గడ్డ నుంచి... ఎర్రకోట దాకా ఆయన నమ్మిన సిద్ధాంతం ఒ...
10/09/2026

పరిపాలనే ప్రాణంగా.. ప్రజాసేవే ప్రమాణంగా.. పాతికేళ్ల ప్రస్థానం. గుజరాత్ గడ్డ నుంచి... ఎర్రకోట దాకా ఆయన నమ్మిన సిద్ధాంతం ఒక్కటే. అదే 'సేవ'.

అధికారం అంటే అనుభవించడం కాదు... అహర్నిశలు శ్రమించడం అని నిరూపించిన కర్మయోగి. ఆ 25 ఏళ్ల నిరంతర స్ఫూర్తితో..నేడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహాయజ్ఞమే ‘సేవా సంకల్ప్ అభియాన్’.

సేవయే పరమావధిగా, సంకల్పమే సాధనగా... మోదీజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరం దేశ సేవలో భాగమవుదాం

#सेवा_संकल्प_अभियान

Address

Hyderabad
500018

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Erragadda Division posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share