Dr Padma Veerapaneni

Dr Padma Veerapaneni Doctor | Social Activist |
BJP Mahila Morcha National Executive Member |
President - RISE Foundation

రాణీ అహిల్యాబాయి హోల్కర్ జయంతి 31 మే : భారతదేశ నారీమణులలో పిల్లలను పెంచడంలో జిజియాబాయి (ఛత్రపతి శివాజీ తల్లి), వీరత్వాని...
31/05/2026

రాణీ అహిల్యాబాయి హోల్కర్ జయంతి 31 మే :

భారతదేశ నారీమణులలో పిల్లలను పెంచడంలో జిజియాబాయి (ఛత్రపతి శివాజీ తల్లి), వీరత్వానికీ ధీరత్వానికీ ఝాన్సీ రాణీ లక్ష్మీబాయిలను ప్రముఖంగా పేర్కొంటారు.

అలాగే కర్తవ్య నిష్ఠకు, ధార్మికతకు, ఆదర్శ పరిపాలనకు రాణీ అహిల్యాబాయి హోల్కర్ను ఆదర్శంగా చెప్పుకోవచ్చు. 1725 మే 31న
మహారాష్ట్రలో అహిల్యాబాయి జన్మించారు. ఆత్మవిశ్వాసం, భయరాహిత్యం ఉన్న మహిళ. ఈ లక్షణాలే సాధారణ కుటుంబానికి చెందిన అహిల్యాబాయిని ఇండోర్ రాజ వంశానికి కోడల్ని చేశాయి. ఇండోర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మామగారు మలహరి రావు ద్వారా యుద్ధ విద్యలు, పరిపాలన మెలకువలు, రాజనీతి లాంటి విషయాల్లో తర్ఫీదు పొందారు. చిన్న వయసు నుండే రాజ్య పరిపాలనలో మామగారికి సహాయంగా ఉండేది. తన జీవితకా
లంలో మామగారు, భర్త, అత్తగారు, కుమారుడు, మనవడు, అల్లుడు... ఇలా వరుసగా ఎనిమిది మంది ఆప్తులను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ అన్ని బాధలను ఓర్చుకొని మొక్కవోని ధైర్యంతో పరిపాలన చేసింది.

రాణీ అహిల్యాబాయి 300 ఏళ్ల క్రితమే తన కూతురికి అధికారికంగా కులాంతర వివాహం
చేసిన గొప్ప సాంఘిక సంస్కర్త ఆమె. స్త్రీలతో ప్రత్యేక సైనిక దళాన్ని ఏర్పరిచిన ఘనత ఆమెకే దక్కింది. బ్రిటిష్ వాళ్లు మందుగుండు సామగ్రితోనే దేశాన్ని ఆక్రమించుకుంటున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్వాలియర్ వద్ద భారత దేశంలోనే మొదటిసారిగా మర ఫిరంగులు, ఫిరంగి గుండ్లు వంటి వాటి తయారీ కర్మా గారం నెలకొల్పింది. వరకట్న నిషేధం, స్త్రీలకు ఆస్తి హక్కు, విద్యాభ్యాసం వంటి అనేక
సాంఘిక సంస్కరణలను తన రాజ్యంలో ప్రవేశపెట్టిన ఘనత అహిల్యాబాయిదే. ఎంతో ప్రాముఖ్యం పొందిన 'మహేశ్వరి చీరలు' నాడు అహిల్యాబాయి ప్రోత్సాహంతోనే మహేశ్వరంలో ఉత్పత్తి అయ్యాయి.

ఆమె హిందూ దేవాలయాల నిర్మాణంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రజల
వారణాసి, సోమనాథ్, బదరి, గంగోత్రి, శ్రీశైలం, రామేశ్వరం, కేదార్నాథ్ వంటి చోట్ల గుడులు, గోపురాలను పునర్నిర్మించారు. 1795 ఆగస్టు 13న 70 ఏళ్ల వయసులో రాణీ అహిల్యా బాయి స్వర్గస్థురాలయ్యింది. ఆమె త్రిశతాబ్ది జన్మదిన ఉత్సవాల సందర్భంగా కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలూ విద్యాసంస్థలలో ఆమెపై సదస్సులు, సమావేశాలు నిర్వహించడం ఎంతైనా సముచితంగా ఉంది.





30/05/2026

विदेशी मंच पर गरजा भारत का स्वदेशी सामर्थ्य!





30/05/2026

12 Years of the Modi Govt...

30/05/2026

కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు స్థానం లేదు.

అధికార పీఠంపై ఆధిపత్య వర్గాలకే పెద్దపీట,
ఓట్ల కోసమే బడుగు, బలహీన వర్గాల జపం..

సమాజంలో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడమే కాంగ్రెస్ అసలు నైజం

Narendra Modi ji Amit Shah ji J.P.Nadda ji Vanathi Srinivasan ji Mahila Morcha BJP Bharatiya Janata Party (BJP) BJP Delhi BJP Telangana BJP Tamilnadu





భారత నూతన దౌత్య విధానాల వల్ల దేశానికి కలుగుతున్న ప్రయోజనాలు....
30/05/2026

భారత నూతన దౌత్య విధానాల వల్ల దేశానికి కలుగుతున్న ప్రయోజనాలు....

సరిహద్దుల్లో చొరబాటుదారుల ఆటకట్టు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదంజాతి వ్యతిరేక శక్తులపై మోడీ-షా ద్వయం కఠిన చర్యలు..నవ భారత...
29/05/2026

సరిహద్దుల్లో చొరబాటుదారుల ఆటకట్టు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
జాతి వ్యతిరేక శక్తులపై మోడీ-షా ద్వయం కఠిన చర్యలు..
నవ భారత రక్షణకు 360 డిగ్రీల పటిష్ట భద్రతా కవచం
ఇది దేశ భద్రతను ఏమాత్రం ఉపేక్షించని శక్తివంతమైన మన మోదీ సర్కార్





కూలిన విపక్షాల అసత్యాల కోటఎన్నికల పారదర్శకతను అడ్డుకునే కుట్రలకు మొట్టికాయదొంగ ఓట్లతో గెలవాలనుకునే పార్టీలకు గట్టి ఎదురు...
29/05/2026

కూలిన విపక్షాల అసత్యాల కోట
ఎన్నికల పారదర్శకతను అడ్డుకునే కుట్రలకు మొట్టికాయ
దొంగ ఓట్లతో గెలవాలనుకునే పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ





Remembering former Prime Minister and *Bharat Ratna* Chaudhary Charan Singh ji on his death anniversary with deep respec...
29/05/2026

Remembering former Prime Minister and *Bharat Ratna* Chaudhary Charan Singh ji on his death anniversary with deep respect and gratitude.

He dedicated his life to uplifting farmers, workers, and rural India, bringing their voices to the forefront of national discourse. His legacy of simplicity, service, and commitment to public welfare remains an enduring inspiration.

With a landmark critical minerals partnership, both nations are paving the way for a new era of advanced manufacturing, ...
28/05/2026

With a landmark critical minerals partnership, both nations are paving the way for a new era of advanced manufacturing, technological excellence, and strategic self-reliance.

తెలంగాణలో పేట్రేగిపోతున్న కాంగ్రెస్ భూబకాసురులుశంషాబాద్ సాక్షిగా ₹1000 కోట్ల ప్రభుత్వ భూముల దోపిడీరాత్రికి రాత్రే పత్రాల...
28/05/2026

తెలంగాణలో పేట్రేగిపోతున్న కాంగ్రెస్ భూబకాసురులు
శంషాబాద్ సాక్షిగా ₹1000 కోట్ల ప్రభుత్వ భూముల దోపిడీ
రాత్రికి రాత్రే పత్రాల మార్పిడి.. కాంగ్రెస్ పార్టీ నేతల కనుసన్నల్లోనే రెవెన్యూ దందా.

కంచే చేను మేసిన చందంగా రేవంత్ సర్కార్ తీరు!

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Padma Veerapaneni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share