JC PAVAN REDDY 1

JC PAVAN REDDY 1 JCPAVANREDDY

హనుమాన్ బోర్ వెల్స్ అధినేత సుధీర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి గారి కార్యాలయంలో ఘనంగా నిర్వ...
22/04/2026

హనుమాన్ బోర్ వెల్స్ అధినేత సుధీర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి గారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు....

12/04/2026

anna

28/02/2026

రేపు సెలవు కావడంతో ముందస్తు ఒకరోజు ముందే ఎన్టీర్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జెసి పవన్ రెడ్డి గారు

*ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని మరియు నారా లోకేష్ గారిని కలిసిన జెసి ప్రభాకర్ రెడ్డి గారు.* తాడిపత్రి మున్సిపల్ చైర్...
27/02/2026

*ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని మరియు నారా లోకేష్ గారిని కలిసిన జెసి ప్రభాకర్ రెడ్డి గారు.*

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ శ్రీ జెసి ప్రభాకర్ రెడ్డి గారు నేడు అమరావతి లోని సచివాలయం నందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మరియు గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా తాడిపత్రి మున్సిపాలిటీలో ఇటీవల ప్రారంభించిన సోలార్ ప్లాంట్ వలన దాదాపు 22 లక్షల రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది అని తెలిపారు , అంతేకాకుండా హిందూ స్మశానవాటికలో చేస్తున్న అభివృద్ధి పనులు మరియు నూతనంగా ఏర్పాటు చేయనున్న షాపింగ్ కాంప్లెక్స్ గురించి విశదీకరించి చెప్పడం జరిగింది.జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఒక నమూనాను కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు IT శాఖ మంత్రి నారా లోకేష్ గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు "నీ మునిసిపాలిటీ భేష్ ప్రభాకర్" అంటూ జెసి ప్రభాకర్ రెడ్డి గారిని అభినందించారు.

అదే విధంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసి పప్పూరు శ్రీ ఆశ్వర్థ నారాయణ స్వామి ఆలయ అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని విన్నపించగా త్వరలో మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా సచివాలయంలో న్యాయశాఖ మంత్రి శ్రీ NMD ఫారూఖ్ గారిని , దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ గారిని మరియు RTC చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు గార్లతో ముచ్చటించడం జరిగింది.

జెసి ఫ్యామిలీ అనుచరుడు, కౌన్సిలర్ లచ్చికు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్...
26/02/2026

జెసి ఫ్యామిలీ అనుచరుడు, కౌన్సిలర్ లచ్చికు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ🙏🙏

Happy Birthday

జిల్లా ఎమ్మెల్యేలు,జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న తాడపత్రి ఎమ్మెల్యే జెసి ఆష్మిత్ రెడ్డి అన్న గ...
24/02/2026

జిల్లా ఎమ్మెల్యేలు,జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న తాడపత్రి ఎమ్మెల్యే జెసి ఆష్మిత్ రెడ్డి అన్న గారు.

23/02/2026
19/02/2026

జెసి పవన్ రెడ్డి ఈరోజు తాడిపత్రికి రాక

తాడిపత్రిలో ఈరోజు 19.02.2026 గురువారం సాయంత్రం 6 గంటల నుండి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు జెసి పవన్ రెడ్డి ఒక వివాహ నిమిత్తం వచ్చి అందరికి అందుబాటులో ఉండనున్నారు..

  MISS YOU RAJSEKHAR  It's Sad News
27/01/2026

MISS YOU RAJSEKHAR
It's Sad News

జెసి పవన్ రెడ్డి అభిమాని రాజశేఖర్ రెడ్డికి మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల సీరియస్ గా ఉన్నట్లు తెలియడంతో బెంగళూరులోని ఒక ...
26/01/2026

జెసి పవన్ రెడ్డి అభిమాని రాజశేఖర్ రెడ్డికి మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల సీరియస్ గా ఉన్నట్లు తెలియడంతో బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాజశేఖర్ ను పరామర్శించడానికి వెళ్లిన జెసి పవన్ రెడ్డి గారు

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
15/01/2026

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

Address

JubileehillsHyderabad
Hyderabad
500028

Website

Alerts

Be the first to know and let us send you an email when JC PAVAN REDDY 1 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share