Mahender Kodicherla

Mahender Kodicherla GHMC 117 MOOSAPET BJP CORPORATOR
Works at Bharatiya Janata Party(BJP)

02/06/2026

యాది మరిచింద్రు కదా ర సుష్మమ్మ ని.
#జైతెలంగాణ

ఆరు దశాబ్దాల కలను నిజం చేసిన ఉద్యమకారులకు, తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు అశ్రునివాళులు. 🙏మన భాష, మన యాస గర్వంగ...
02/06/2026

ఆరు దశాబ్దాల కలను నిజం చేసిన ఉద్యమకారులకు, తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు అశ్రునివాళులు. 🙏

మన భాష, మన యాస గర్వంగా తలెత్తుకున్న ఈ శుభదినాన, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

జై తెలంగాణ! జై హింద్! 🇮🇳

01/06/2026

సాధారణ కుటుంబం నుంచి రాష్ట్ర మంత్రిగా... ఇదే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత!

నెలకు కేవలం ₹3,000 జీతంతో ఇంటి సహాయకురాలిగా పనిచేసిన Kalita Majhi గారు, నేడు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా స్ఫూర్తిదాయకం.

బీజేపీలో పదవులు కుటుంబ వారసత్వం, ధనం లేదా పలుకుబడి ఆధారంగా రావు. కష్టపడి పనిచేసే సాధారణ కార్యకర్తకు కూడా అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.

సామాన్య కార్యకర్తను నాయకుడిగా, నాయకుడిని ప్రజాసేవకుడిగా తీర్చిదిద్దే పార్టీ Bharatiya Janata Party.

"సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి చేరుకోవడం – ఇదే బీజేపీ సంస్కృతి, ఇదే ప్రజాస్వామ్య సౌందర్యం."
Bharatiya Janata Party (BJP) Narendra Modi Suvendu Adhikari BJP West Bengal

మూసాపేట్ హిందూ శ్మశానవాటికలో గత 10 రోజులుగా బోర్‌వెల్ ఎండిపోవడంతో నీటి కొరత తీవ్రంగా ఏర్పడింది . నీరు లేకపోవడంతో అంత్యక్...
01/06/2026

మూసాపేట్ హిందూ శ్మశానవాటికలో గత 10 రోజులుగా బోర్‌వెల్ ఎండిపోవడంతో నీటి కొరత తీవ్రంగా ఏర్పడింది . నీరు లేకపోవడంతో అంత్యక్రియ కార్యక్రమాల నిర్వహణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిసి వెంటనే నేడు ప్రజావాణి కార్యక్రమంలో కూకట్‌పల్లి జోన్ జోనల్ కమిషనర్ గారిని కలిసి, హిందూ శ్మశానవాటికలో తక్షణమే కొత్త బోర్‌వెల్ తవ్వకం చేపట్టడంతో పాటు ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించాము.

ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు శ్రీ పిట్ల మనోహర్ గారు, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీమతి భవాని గారు, కూకట్‌పల్లి ఓబీసీ మోర్చా కన్వీనర్ శ్రీ కొడిచర్ల వినోద్ గారు, డివిజన్ ఉపాధ్యక్షులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ సంతోష్ గారుపాల్గొన్నారు.

మూసాపేట్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము.

From A to Z, every letter tells a story of transformation.From Jan Dhan to Ujjwala, Mudra to Skill India, Digital India ...
29/05/2026

From A to Z, every letter tells a story of transformation.

From Jan Dhan to Ujjwala, Mudra to Skill India, Digital India to Viksit Bharat, these initiatives have touched millions of lives and reshaped India’s development journey.

26 Letters. Hundreds of Reforms. One Vision.

The A-Z of New India is not just a list of schemes, it’s a roadmap of empowerment, opportunity, and inclusive growth under the leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi ji.

Which scheme has impacted your life the most? 👇

29/05/2026
“सावरकर केवल एक व्यक्ति नहीं, तप, तेज, तलवार, त्याग, तपस्या और संगठन का नाम है।”“Savarkar is not merely a person; he rep...
28/05/2026

“सावरकर केवल एक व्यक्ति नहीं, तप, तेज, तलवार, त्याग, तपस्या और संगठन का नाम है।”

“Savarkar is not merely a person; he represents penance, brilliance, courage, sacrifice, austerity, and organization.”
- late Shri AB Vajpayee

Vajpayee also praised Savarkar’s suffering in the Cellular Jail and his role in inspiring revolutionary nationalism during India’s freedom struggle.

మోదీ పుష్కరం భారత్‌కు వరం  Narendra Modi BJP Telangana Bharatiya Janata Party (BJP)
26/05/2026

మోదీ పుష్కరం భారత్‌కు వరం
Narendra Modi BJP Telangana Bharatiya Janata Party (BJP)

25/05/2026

मैं, नरेन्द्र दामोदरदास मोदी...📜

𝟐𝟔𝐭𝐡 𝐌𝐚𝐲, 𝟐𝟎𝟏𝟒, 𝐦𝐚𝐫𝐤𝐬 𝐭𝐡𝐞 𝐝𝐚𝐲 𝐰𝐡𝐞𝐧 𝐈𝐧𝐝𝐢𝐚 𝐡𝐢𝐭 𝐭𝐡𝐞 𝐫𝐞𝐬𝐞𝐭 𝐛𝐮𝐭𝐭𝐨𝐧. 🔄

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Mahender Kodicherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mahender Kodicherla:

Share