Raghumudri Peter Naidu

Raghumudri Peter Naidu Wcc Global Chief.. RPI-A party TG State working President.

Mussii prakshalana ela undo chustunanu..!!
06/08/2026

Mussii prakshalana ela undo chustunanu..!!

Today, we had the privilege of meeting Pidamarthi Ravi Anna, former TRS SC Corporation Chairman, two-time TRS MLA contes...
05/08/2026

Today, we had the privilege of meeting Pidamarthi Ravi Anna, former TRS SC Corporation Chairman, two-time TRS MLA contestant, and presently a Senior Congress Leader, to personally invite him as the Chief Guest for the 78th Independence Day Flag Hoisting Ceremony at Sunyuga Elegance, Gundlapochampally.

We are delighted that he accepted our invitation and look forward to welcoming him on 15th August 2026.

📍 Venue:*****, Hyderabad
🕙 Time: 08:00-09:00 AM

We warmly invite all residents to join us in celebrating our nation’s Independence Day with pride and unity.

Jai Hind! 🇮🇳

22/07/2026
Skylabs anna tho..
22/07/2026

Skylabs anna tho..

జై భీమ్!రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర మరియు జిల్లా నూతన కమిటీల ఏర్పాటు విజయవంతంగా పూ...
22/07/2026

జై భీమ్!

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర మరియు జిల్లా నూతన కమిటీల ఏర్పాటు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాను.

ఈ నూతన కమిటీల ఏర్పాటు పార్టీ బలోపేతానికి ఒక కీలకమైన ముందడుగు. భవిష్యత్తులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యానికి ఇది మొదటి శుభసూచక అడుగు అని నేను విశ్వసిస్తున్నాను.

ఈ శుభ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని కోరుకుంటున్నాను.

జై భీమ్! జై భారత్!

18/07/2026

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Raghumudri Peter Naidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share