Kasani Shireesha Mudiraj

Kasani Shireesha Mudiraj CORPORATOR - Nizampet Municipal Corporation

01/05/2026
ఈద్-ఉల్-ఫితర్ ఉపవాస దీక్షలు ముగించి పండగను జరుపుకుంటున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్.
21/03/2026

ఈద్-ఉల్-ఫితర్ ఉపవాస దీక్షలు ముగించి పండగను జరుపుకుంటున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్.

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు
19/03/2026

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు

జననం నీవే... గమనం నీవే...సృష్టివి నీవే... కర్తవు నీవే... కర్మవు నీవే... ఈ జగమంతా నీవే...మహిళలు ఓర్పు, నేర్పు, సహనానికి మ...
08/03/2026

జననం నీవే... గమనం నీవే...
సృష్టివి నీవే... కర్తవు నీవే...
కర్మవు నీవే... ఈ జగమంతా నీవే...
మహిళలు ఓర్పు, నేర్పు, సహనానికి మారుపేరు. స్త్రీ లేని ప్రపంచాన్ని ఊహించలేం.
అందుకే ఓ మహిళ నీకిదే మా వందనం....

గెలుపు తప్ప ఓటమి ఎరుగని శ్రీ ఛత్రపతి  శివాజీ నేటి యువతరానికి పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకా...
19/02/2026

గెలుపు తప్ప ఓటమి ఎరుగని శ్రీ ఛత్రపతి శివాజీ నేటి యువతరానికి పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
15/02/2026

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

ప్రతి బాలిక కలలుగన్న ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రతిజ్ఞ చేద్దాం. ఆంక్షల పేరుతో వారిని అడ్డుకోనివ్వకుండా స్వేచ్ఛగా ఎదగని...
24/01/2026

ప్రతి బాలిక కలలుగన్న ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రతిజ్ఞ చేద్దాం. ఆంక్షల పేరుతో వారిని అడ్డుకోనివ్వకుండా స్వేచ్ఛగా ఎదగనిద్దాం. మనవంతు చేయూతను అందిద్దాం.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Kasani Shireesha Mudiraj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kasani Shireesha Mudiraj:

Share