Revanth Praja Darbar

Revanth Praja Darbar YOUTH OF THE NATION FIGHT FOR THE NATION
(1)

పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసినందుకు ప్రభత్వం కొలువుల నోటిఫికేషన్ ఇచ్చింది. విద్యా అర్హతలు ఇలా ఉన్నాయి.....
19/03/2021

పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసినందుకు ప్రభత్వం కొలువుల నోటిఫికేషన్ ఇచ్చింది.
విద్యా అర్హతలు ఇలా ఉన్నాయి.....

17/03/2021
నిజమే 💯
17/03/2021

నిజమే 💯

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది దేశ ద్రోహమేన?? పౌరుల హక్కులను ప్రతి సారి కూనీ చేస్తున్న దేశ భక్తుల మోడీ ప్రభుత్వం.... మీ...
17/03/2021

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది దేశ ద్రోహమేన?? పౌరుల హక్కులను ప్రతి సారి కూనీ చేస్తున్న దేశ భక్తుల మోడీ ప్రభుత్వం.... మీ లాంటి దద్దమ్మలు, మతోన్మాదులు దేశాన్ని ఇంకా కొన్ని రోజులు పాలిస్తే దేశం కనుమరుగు ఖాయం...

🚩భారత్ పితాకీ జై.!
17/03/2021

🚩భారత్ పితాకీ జై.!

29 రాష్ట్ర అసెంబ్లీలలో 10 మాత్రమే బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఉంది✍️🔥✍️మరోవైపు: - సిక్కింలో 0 సీట్లు మిజోరంలో 0 సీట్లు త...
16/03/2021

29 రాష్ట్ర అసెంబ్లీలలో 10 మాత్రమే బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఉంది✍️🔥✍️

మరోవైపు: -
సిక్కింలో 0 సీట్లు
మిజోరంలో 0 సీట్లు
తమిళనాడులో 0 సీట్లు.
వారికి సీట్లు ఉన్నాయి: -
ఆంధ్రాలో 175 లో 0
కేరళలో 140 లో 1
పంజాబ్‌లోని 117 లో 3
బెంగాల్‌లో 294 లో 3
తెలంగాణలో 119 లో 2
ఢిల్లీలో 70 లో 3
ఒరిస్సాలోని 147 లో 10
నాగాలాండ్‌లో 60 లో 12

బిజెపికి సంకీర్ణ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో బిజెపి సీట్ల హోదా
మేఘాలయలో 60 లో 2...
బీహార్‌లోని 243 లో 74...
జమ్మూ & కెలో 87 లో 25...
గోవాలోని 40 సీట్లలో 13 సీట్లు....✍️✍️

దేశంలోని మొత్తం 4139 అసెంబ్లీ స్థానాల్లో బిజెపికి 1516 సీట్లు ఉన్నాయి, అందులో 950 సీట్లు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యుపి, ఎంపి, రాజస్థాన్ వంటి 6
రాష్ట్రాల నుండి ఉన్నాయి.
అర్థం స్పష్టంగా ఉంది ... బిజెపి యొక్క అల లేదా తుఫాను లేదు, వాస్తవానికి, దేశంలోని 66% సీట్లలో బిజెపి ఓడిపోయింది.

ధన్యవాదాలు జై భారత్... జై జై భారత్

16/03/2021

రాజకీయం,
జర్నలిజం,
ఉద్యోగం కాదు..అది ఒక సామాజిక బాధ్యత...!
భాద్యతగా పని చేసే తూటాలకు వందనం...!

 #నూతన రాజకీయ వ్యవస్థకు !!! #నిలువెత్తు రూపం !!! #యువతకు ఆదర్శప్రాయం !!!! #ని మార్గం !!! #ఆయనే మా  #మారేవంత్అన్న !!!!✊✊❤...
16/03/2021

#నూతన రాజకీయ వ్యవస్థకు !!!
#నిలువెత్తు రూపం !!!
#యువతకు ఆదర్శప్రాయం !!!!
#ని మార్గం !!!
#ఆయనే మా #మారేవంత్అన్న !!!!✊✊❤️❤️
#నీతోనే #నాప్రయానం
జై తెలంగాణ జై రేవంత్ అన్న
#మహ్మద్ #అశ్రఫ్ #అలీ

Youth of the nation Fight for the nation
16/03/2021

Youth of the nation Fight for the nation

15/03/2021

ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు మీ వెంటే నేను సైతం..

బండి కి...గుండు కి...రఘునందన్ లకు ఇలాంటివి కనబడవు...దేశాన్ని కూడా అమ్మి...దేశం కోసం.. ధర్మం కోసం అని చెప్పండి...
15/03/2021

బండి కి...గుండు కి...రఘునందన్ లకు ఇలాంటివి కనబడవు...దేశాన్ని కూడా అమ్మి...దేశం కోసం.. ధర్మం కోసం అని చెప్పండి...

అమ్మేయండి సార్... అన్ని అమ్మేస్తున్న మా మోడినే మంచోడూ..మీకు భజన చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాం
15/03/2021

అమ్మేయండి సార్...
అన్ని అమ్మేస్తున్న మా మోడినే మంచోడూ..
మీకు భజన చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాం

అంతేగా ఫ్రెండ్స్
15/03/2021

అంతేగా ఫ్రెండ్స్

ప్రజలకు సమాధానం కావాలి....అంత దేశభక్తి ఉన్న వారు, ఉగ్రవాదుల్ని ఏరిపారేయడానికి కంకణం కట్టుకున్న వారు, తమను విమర్శించే వార...
15/03/2021

ప్రజలకు సమాధానం కావాలి....
అంత దేశభక్తి ఉన్న వారు, ఉగ్రవాదుల్ని ఏరిపారేయడానికి కంకణం కట్టుకున్న వారు, తమను విమర్శించే వారంతా దేశద్రోహులో, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవాళ్ళో అని ఆరోపించి కేసులు బనాయించే వారు, పొరుగుదేశంపై సర్జికల్‌ దాడులు జరపగల సత్తా ఉన్నవారు, ఇంత ముందస్తు సమాచారం ఉన్నా నెలా పదిహేను రోజులపాటు ఎందుకు కదలలేదు? ఇదీ 'ఫ్రంట్‌లైన్‌' పరిశోధన మళ్ళీ ముందుకు తెచ్చిన ముఖ్యమైన ప్రశ్న. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే, కావాలనే, అంత పెద్ద సంఖ్యలో సిఆర్‌పిఎఫ్‌ బెటాలియన్లను రోడ్డు మార్గాన పంపారా అన్నది ఇంకో ప్రశ్న. అర్ణబ్‌ గోస్వామి వాట్సప్‌ సంభాషణ బైటపడిన తర్వాత అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇది నిఘావర్గాల వైఫల్యం కాదని పార్లమెంటులో కిషన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. అది సరైనదే. నిఘా వర్గాలు ముందుగానే పలుమార్లు హెచ్చరించాయి. మరెటువంటి జాగ్రత్తలూ తీసుకోలేదంటే అది ప్రభుత్వపు వైఫల్యం కాదా? 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల ప్రాణాలు గాలిలో కలిసిపోడానికి బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది.

ఎప్పటి లాగే లేట్ గా కళ్ళు తెరిచిన ఎలెక్షన్ కమిషన్.
14/03/2021

ఎప్పటి లాగే లేట్ గా కళ్ళు తెరిచిన ఎలెక్షన్ కమిషన్.

పట్టభద్రులరా ఒక్కసారి ఆలోచించండి
14/03/2021

పట్టభద్రులరా ఒక్కసారి ఆలోచించండి

బత్తాయిలు🚩 దీనికి సమాధానం చెప్పాలి.!
13/03/2021

బత్తాయిలు🚩 దీనికి సమాధానం చెప్పాలి.!

బీజేపీ 👇
13/03/2021

బీజేపీ 👇

Address

Hyderabad
500033

Alerts

Be the first to know and let us send you an email when Revanth Praja Darbar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Political Organizations in Hyderabad

Show All