BRS social media warriors

BRS social media warriors BRS Party

నర్సాపూర్ :- నేడు నర్సాపూర్ పట్టణంలో  సాయికృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గానికి చెందిన మండలకు చెందిన లబ్ధి...
23/11/2025

నర్సాపూర్ :-

నేడు నర్సాపూర్ పట్టణంలో సాయికృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గానికి చెందిన మండలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కుల పంపిణీ మరియు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తో కలిసి పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి గారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సపూర్ నియోజకవర్గం సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు..

నర్సాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధికి సహకరించాలని నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు..

నియోజకవర్గ కి సంబంధించిన అభివృద్ధి పనుల పైన ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ...

Sunitha Laxma Reddy

19/11/2025

పెళ్లై బిడ్డ పుట్టాక వచ్చిన కళ్యాణలక్ష్మి చెక్కు

ప్రభుత్వ పథకాలు ఆలస్యంగా అమలవుతున్నాయని చెప్పేందుకు ఇదే సాక్ష్యం

గోదావరిఖనిలో షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్

18/11/2025

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

పారిపోతున్న ఎస్సైను వ్యవసాయ పొలాల వద్ద పట్టుకున్న అధికారులు

టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న స్థానికులు

మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ రాజేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఏసీబీ అధికారుల నుండి తప్పించుకుని పారిపోతున్న రాజేష్‌ను, చేజ్ చేసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద పట్టుకున్న అధికారులు

ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న గ్రామ ప్రజలు

28/10/2025

మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఎర్రవెల్లి నివాసం నుండి బయలుదేరిన కేసీఆర్

28/10/2025

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటికి చేరుకున్న కేటీఆర్

హరీష్ రావు తండ్రి పార్థీవ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్

09/10/2025

రేవంత్ రెడ్డి 4 వేలు పెన్షన్ ఇస్థలేడా!

21/09/2025
17/09/2025

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

17/09/2025

Address

Hyderabad House

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS social media warriors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share