22/03/2025
ఈ చేతకాని కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలలో సక్రమంగా నెరవేర్చకుండా, ఈ అక్రమ అరెస్ట్ లు ఒక్కటే, మరి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం వీళ్ళకి మాత్రమే చెల్లుతుంది, కనీసం ఒక మనిషికి రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన హక్కుని కూడా హరించేవిధంగా ఈ అక్రమ అరెస్ట్ ఏంటో అని మీకు ఓట్లు వేసిన ప్రజలే నవ్వుకుంటున్నారు.
ప్రజగళం యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఈపురు మండల వైస్ ఎంపీపీ కొండవర్జి నాగేశ్వరావు యాదవ్ ను అక్రమం గా అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం
ఏ స్టేషన్ కి తీసుకువెళ్ళారు అనేది తెలియక ఆందోళన లో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్ వినుకొండ రూరల్ స్టేషన్ లో అడగగా తెలియదు అని తెల్పడం తో రీట్ పిటిషన్ దాఖలు చేయునున్న పార్టీ లీగల్ విభాగం.
పోలీస్ వారు గుర్తుంచుకోవలిసిన విషయం ఒక్కటే ఇది నిరంకుశ పాలనా కాదు ప్రజాస్వామ్యం మీరు అధికారంలో ఉన్న వారి మెప్పుకోసం చేసేది న్యాయమా అన్యాయమా అనేది కూడా ఆలోచించకుండా అక్రమంగా అమాయకులపై విరుచుకుపడటం సరికాదు.
ఖచ్చితంగా ఏ పోలీస్ అధికారులు చట్టాన్ని ఉల్లగించి అక్రమ కేసులను బాణయిస్తునారో వాళ్ళను న్యాయస్థానంలో ఖచ్చితంగా నిలపెట్టే చర్యలు తీసుకుంటాం.