KOTI REDDY

KOTI REDDY Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KOTI REDDY, Political Party, Guntur.

I have reached 1.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
29/04/2023

I have reached 1.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

For more details contact me:9154577815,9347965258
16/02/2023

For more details contact me:9154577815,9347965258

అడ్రస్:-ఆనందనిలయం అపార్ట్మెంట్ దగ్గర IPD కాలనీ ,సంగడిగుంట గుంటూరు కాంటాక్ట్ నెంబర్:-9492945324
10/06/2021

అడ్రస్:-ఆనందనిలయం అపార్ట్మెంట్ దగ్గర IPD కాలనీ ,సంగడిగుంట గుంటూరు
కాంటాక్ట్ నెంబర్:-9492945324

గుంటూరు లో బ్రాడిపేట 4/18
07/06/2021

గుంటూరు లో బ్రాడిపేట 4/18

Monster ENERGY DRINK'S IS NOW  avaliable at IPD COLONY 9TH LINE Main road @ VR ONLINE SERVICES              Contact No:7...
11/01/2021

Monster ENERGY DRINK'S IS NOW avaliable at IPD COLONY 9TH LINE Main road @ VR ONLINE SERVICES
Contact No:7093532218

Y.S.జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటిఇంటికి పింఛన్లు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చ...
04/02/2020

Y.S.జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటిఇంటికి పింఛన్లు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయటమైనది.ఇంతటి మహాత్ర కార్యక్రమంలో నేను భాగం అయినందుకు చాలా గర్వపడుతున్న.ఈలాంటి అవకాశం కల్పించిన C.M. గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్న

01/12/2019
Today i am so happy with my friend's @బాపట్ల బీచ్
21/11/2019

Today i am so happy with my friend's @బాపట్ల బీచ్

గుడ్ న్యూస్ : ఇళ్ల వద్దకే డీజిల్!ఇక మీరు డీజిల్ కోసం పెట్రోల్ బంకుల కోసం వెళ్లనక్కర్లేదు. నేరుగా ఇంటి వద్దకే పంపిణీ చేస్...
21/10/2019

గుడ్ న్యూస్ : ఇళ్ల వద్దకే డీజిల్!

ఇక మీరు డీజిల్ కోసం పెట్రోల్ బంకుల కోసం వెళ్లనక్కర్లేదు. నేరుగా ఇంటి వద్దకే పంపిణీ చేస్తారు. ఎంతకావాలంటే అంత ఆర్డర్ చేసుకుని ప్రయాణం చేసేయొచ్చు. కానీ ఇది కార్యరూపం దాల్చడానికి కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. అయితే..ఇది మెట్రో నగరాల్లో మాత్రమే. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. నివాసాల వద్దకే డీజిల్ సరఫరా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. పెట్రోలియం ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగం (PESO)తో సంప్రదింపులు జరుపుతోంది కేంద్రం.

ఇవి పురోగతిలో ఉన్నాయని తెలుస్తోంది. 2020 జనవరి నుంచి ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వినియోగదారులకు నేరుగా డీజిల్ అందించేందుకు చమురు సంస్థలు ఒక యాప్‌ను కూడా రెడీ చేశాయి.
ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని డీజిల్ కావాల్సి వచ్చినప్పుడు తన పేరు, చిరునామా తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతే..డీజిల్ ట్యాంకర్ సంబంధిత వినియోగదారుడి ఇంటి ముంద ఆగుతుంది. డీజిల్ పోయగానే..డబ్బును యాప్ ద్వారా చెల్లించే సౌకర్యం కూడా కల్పించారు. కానీ ఇది అందుబాటులోకి రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Address

Guntur

Telephone

+919347965248

Website

Alerts

Be the first to know and let us send you an email when KOTI REDDY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share