iTDP Razole Mandal

iTDP Razole Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Razole Mandal, Political Party, Guntur.

17/10/2025
రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని దేశ, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి వినియోగించడం - ఎన్టీఆర్    ...
16/09/2025

రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని దేశ, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి వినియోగించడం - ఎన్టీఆర్

27/08/2025
27/08/2025
27/08/2025

"ఈ టీవీ... మీ టీవీ" నినాదంతో ఇంటింటికీ వినోదం, విజ్ఞానం, వార్తా ప్రసారాలు అందిస్తున్న ఈటీవీ 30వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు.‌ మూడు దశాబ్దాలపాటు వీక్షకుల అభిమానం చూరగొనడం ఈ టీవీ క్వాలిటీ కంటెంట్‌, కమిట్మెంట్‌కు నిదర్శనం. తెలుగు ప్రజల అభిమానంతో ఈటీవీ కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
..నారా లోకేష్
ఐటీ, విద్యాశాఖ మంత్రి

27/08/2025
27/08/2025


27/08/2025

సీఎం చంద్రబాబు గారు స్త్రీ శక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందుబాటులోకి తీసుకురావడంతో.. డబ్బు ఆదా అవుతుంది. కుటుంబ బంధాలు బలపడుతున్నాయి.



27/08/2025

స్త్రీ శక్తి పధకం ఒక దండగ అంటూ విమర్శలు చేస్తున్న ఫేక్ ముఠా, ఒకసారి ఈ మహిళ మాటలు వినాలి.. ఒక మంచి పధకం పెడితే, ఆ లబ్దిదారుల జీవితాలు ఎలా మారిపోతాయో తెలుసుకోండి..



27/08/2025

ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్ ఉద్యోగ సాధనకు అండగా నిలిచింది దాచేపల్లి మండలం ముత్యాలంపాడుకి చెందిన నేను కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన‌ డీఎస్సీ నోటిఫికేష‌న్ కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప్రిపేర్ అయ్యాను. ఈ స‌మ‌యంలో నా ఆక‌లి తీర్చిన‌ అన్న క్యాంటీన్‌, ఉద్యోగ సాధ‌న‌కు అండ‌గా నిలిచింది. మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చిన కూట‌మి ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు. -డీఎస్సీ విజేత మీసాల రవికుమార్

ఉత్తరాది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్  ప్రచారం ఇది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజీనామాకు సిద్ధమయ్యారని... ఆయన...
27/08/2025

ఉత్తరాది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ప్రచారం ఇది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజీనామాకు సిద్ధమయ్యారని... ఆయన కుమారుడు లోకేష్ తమ రాష్ట్రానికి చెందిన 16 మంది ఎంపీలతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారని ఈ ప్రచార సారాంశం. ఇది పూర్తిగా అవాస్తవం.

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Razole Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share