Telugu Desam Party: Guntur West

Telugu Desam Party: Guntur West Official Page of TDP Guntur West

30/05/2026

సమాజం పట్ల బాధ్యత లేనివాళ్లే యువతను, మహిళలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి వారి శక్తి సామర్థ్యాల గురించి బాగా తెలుసు. అందుకే మొదటినుంచీ రాజకీయాల్లోకి యువతను, మహిళలను ప్రోత్సహిస్తుంది టీడీపీ. దానికి కొనసాగింపే ఇప్పుడు చట్టసభలలో స్త్రీలకు 33% రిజర్వేషన్.




#నాతెలుగుదేశంనాబాధ్యత

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చ...
30/05/2026

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ

• తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత

• కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/kZ9jW


29/05/2026

గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి ‘షాడో’ కేఎన్ఆర్ (కే. నాగేశ్వర్ రెడ్డి) లిక్కర్ కుంభకోణంలో దొరికిపోయాడు.

జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే కేఎన్ఆర్ ఆస్తుల చిట్టా, ఆయనతో పాటు ఆయన భార్య బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలు చూస్తే ఎవరికైనా కళ్లుబైర్లు కమ్మడం ఖాయం..!

29/05/2026

స్త్రీ శక్తి థీమ్‌తో జరిగిన మహానాడులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. టీడీపీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానంపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

సంపద సృష్టి అంటే తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని ఒక లక్ష కోట్లు, ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చి మరో లక్ష కోట్లు వెనకేసుకోవడం కాదు. జనం సొమ్ముతో రుషికొండ ప్యాలస్ కట్టుకోవడం కాదు. ప్రజల కోసం అవసరమైన సంపదను సృష్టించడం... ఆ సంపదను తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేయడం... ఇదే చంద్రబాబుగారి సంపద సృష్టి కాన్సెప్ట్.




#నాతెలుగుదేశంనాబాధ్యత

యువతపై గొడ్డలి పార్టీ కుట్రలుగొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వ...
29/05/2026

యువతపై గొడ్డలి పార్టీ కుట్రలు

గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే.. ఓర్వలేని గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోంది. ప్రతిభతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది టీచర్లను అనుమానిస్తోంది.

పార్టీ అధినేతలంతా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో... కార్యకర్తలంతా వారి ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ లో. ఈ ఇద...
29/05/2026

పార్టీ అధినేతలంతా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో... కార్యకర్తలంతా వారి ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ లో. ఈ ఇద్దరినీ అనుసంధానం చేసింది ఒక ఆన్ లైన్ స్క్రీన్ మాత్రమే. అయినప్పటికీ యువనేత లోకేష్ గారి పిలుపును అందుకుని లక్షలాదిగా కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నారు. విజయవంతం చేసారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతోంది తెలుగుదేశం.

Address

Guntur West
Guntur
522001

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Guntur West posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Guntur West:

Share