Walk With Lokesh

Call Contact the organization

Walk With Lokesh iT.D.P
Telugu Desam Party page for all people

07/10/2026

వినడం నేను నేర్చుకున్న పాఠం :- నారా లోకేష్

06/10/2026

వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయింది. రూ.40 కోట్ల సుపారీ నిజం బట్టబయలైంది. మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోచారు. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుగా అన్ని వేళ్లూ గొడ్డలి పార్టీ అధినేతవైపే చూపిస్తున్నాయి. ధైర్యముంటే వీటిపై ప్రజలకు సమాధానం చెప్పు జగన్..?





AndhraPradesh

03/10/2026

విజయవాడలో నిర్వహించిన పాన్-ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గారు.

03/10/2026

నన్ను ఆంధ్రా బిడ్డగా చూడండి :- అనంత్ అంబానీ



02/10/2026

*35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేసి 3 ఏండ్లలో జాతికి అంకితం చేస్తాం..!!* 🔥🔥





AndhraPradesh

02/10/2026

Anant Ambani.. You’re Now a '𝐒𝐨𝐧 𝐨𝐟 𝐀𝐧𝐝𝐡𝐫𝐚'!


02/10/2026
01/10/2026

సామాజిక న్యాయం అంటూ నీతులు చెప్పే జగన్‌రెడ్డి..నీ కళ్ళకు ఈ దుర్మార్గం కనిపించడం లేదా.?తలదించుకోలేదన్న కారణంతో దళిత వాచ్‌మెన్‌ను తీవ్ర పదజాలంతో లం*జకొడకా అని దూషిస్తూ చెప్పుతో కొట్టిన వైసీపీ నేత చేగొండి సూర్యప్రకాష్ చేసిన దుశ్చర్యకు దళితులు ఏం సమాధానం చెబుతావ్. ?

29/09/2026

నా అనుభవం.. పవన్ కళ్యాణ్ హుషారు..కేంద్ర సహకారంతో ముందుకెళ్తున్నాం. మీరు వేసిన ఒక్క ఓటుతో రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు వేసిన ఓటు వృథా కాలేదు..మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.

Address

Guntur

Telephone

+919885275234

Website

Alerts

Be the first to know and let us send you an email when Walk With Lokesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Walk With Lokesh:

Shortcuts

Share