Shaik Sajeela

Website Contact the organization

Shaik Sajeela Indian Politician 🇮🇳 || Andhra Pradesh || Former Deputy Mayor - Guntur City || Telugu Desam Party || Minority Leader. ✊✌️
(2)

💐 వివాహ శుభాకాంక్షలు 💐గుంటూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన శ్రీ ఎర్రం శేట్టి గిరి గారి కుమార్తె వివాహ వేడుకకు హ...
11/09/2026

💐 వివాహ శుభాకాంక్షలు 💐

గుంటూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన శ్రీ ఎర్రం శేట్టి గిరి గారి కుమార్తె వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆత్మీయంగా ఆశీర్వదించడం జరిగింది.

ఈ నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పరస్పర ప్రేమానురాగాలతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐 10-09-2026

మీ... షేక్ సజీల
Ex గుంటూరు నగర డిప్యూటీ మేయర్

🎂 పుట్టినరోజు శుభాకాంక్షలువేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి పుట్టినరోజు సందర్భం...
10/09/2026

🎂 పుట్టినరోజు శుభాకాంక్షలు

వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరిన్ని విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజాసేవలో వారు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో నా తండ్రిగారు, ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్ గారుతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.

శ్రీ నక్కా ఆనందబాబు గారికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐🎂 10-09-2026

మీ... షేక్ సజీల
Ex గుంటూరు నగర డిప్యూటీ మేయర్

🕯️ నిజం గెలిచింది – అక్రమ అరెస్టు ఓడిపోయింది! 🕯️తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చ...
10/09/2026

🕯️ నిజం గెలిచింది – అక్రమ అరెస్టు ఓడిపోయింది! 🕯️

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకు గురై 53 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, 53 రోజుల జైలు జీవితానికి ప్రతీకగా 53 క్యాండిల్స్‌తో “నిజం గెలిచింది” అనే కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మాయాబజార్ నందు ఉన్న తెలుగుదేశం పార్టీ నా కార్యాలయంలో నిర్వహించాను.

చంద్రబాబు నాయుడు గారిపై జరిగిన అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నించిన ఒక చీకటి అధ్యాయం. అయితే ఆ చీకటి ఎంతకాలం ఉన్నా… చివరకు నిజమే గెలుస్తుంది, న్యాయమే నిలుస్తుంది అనే విషయాన్ని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.

ఈ కార్యక్రమంలో Ex స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్ గారు, ఇతర ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

🕯️ ఈ 53 దీపాలు కేవలం క్యాండిల్స్ కాదు…
నిజం కోసం నిలిచిన పోరాటానికి ప్రతీకలు.
అక్రమాలు ఎన్ని జరిగినా…
చివరికి గెలిచేది న్యాయమే!

నిజం గెలిచింది…
అక్రమ అరెస్టు ఓడిపోయింది! ✊

జై తెలుగుదేశం!
జై చంద్రబాబు! 💛

📅 09-09-2026

మీ...షేక్ సజీల
Ex గుంటూరు నగర డిప్యూటీ మేయర్

#నిజంగెలిచింది #అక్రమఅరెస్టు

🕯️ నిజం గెలిచింది – అక్రమ అరెస్టు ఓడిపోయింది!తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్...
10/09/2026

🕯️ నిజం గెలిచింది – అక్రమ అరెస్టు ఓడిపోయింది!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకు గురై మూడేళ్లు పూర్తైన సందర్భంగా, ఆ చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ, ఆయనకు సంఘీభావంగా “నిజం గెలిచింది – అక్రమ అరెస్టు ఓడిపోయింది” అనే నినాదంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొవ్వొత్తుల కార్యక్రమం నిర్వహించారు.

2023 సెప్టెంబర్ 9న అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచిన ఘటన ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చేదు అధ్యాయం. అయితే ఎన్ని కుట్రలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరకు న్యాయమే గెలిచింది… నిజమే నిలిచింది.

ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మహమ్మద్ నసీర్ గారి కార్యాలయంలో వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రాష్ట్ర వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు, న్యాయవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి తమ సంఘీభావాన్ని తెలిపారు.

🕯️ నిజం కోసం పోరాటం ఎప్పటికీ ఆగదు…
న్యాయం కోసం నిలిచిన నాయకత్వం ఎప్పటికీ ఓడిపోదు!

జై తెలుగుదేశం!
జై చంద్రబాబు!
09-09-2026

మీ.... షేక్ సజీల
Ex గుంటూరు నగర డిప్యూటీ మేయర్
#నిజంగెలిచింది

📢 అర్హులైన వారికి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది!సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పెన్షన్ దరఖాస్త...
08/09/2026

📢 అర్హులైన వారికి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది!

సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరణ.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ కేటగిరీలకు చెందిన అర్హులైన లబ్ధిదారుల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్లు, సంప్రదాయ చెప్పులు తయారుచేసే కార్మికులు తదితర అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

📅 దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబర్ 7 – 16, 2026
📍 దరఖాస్తు స్థలం: మీ వార్డు సచివాలయం / గ్రామ-వార్డు సచివాలయం

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా… ప్రజలకు అండగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేద్దాం. 🤝

మీ...షేక్ సజీల
Ex గుంటూరు నగర డిప్యూటీ మేయర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డేగల ప్రభాకర్ రావు గారి జన్మదిన సందర్భంగా వారి కా...
05/09/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డేగల ప్రభాకర్ రావు గారి జన్మదిన సందర్భంగా వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 05-09-2026

మీ... షేక్ సజీల
Ex గుంటూరు నగర డిప్యూటీ మేయర్

విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, జ్ఞానంతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, నైతికతను అందించే ప్రతి ఉపాధ్యాయుడికి హృదయ...
05/09/2026

విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, జ్ఞానంతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, నైతికతను అందించే ప్రతి ఉపాధ్యాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో అమూల్యమైనది.

విద్యను అందించే ప్రతి గురువుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ...
ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. 💐 05-09-2026

మీ...షేక్ సజీల
Ex గుంటూరు నగర డిప్యూటీ మేయర్

గుంటూరు నగరంలోని బ్యాంక్ కాలనీ, జీరో లైన్, శివరెడ్డిపాలెం రోడ్ ఎదురుగా గల శారదా కాలనీ 31వ లైన్లో మల్లెపల్లి బాబు – ప్రశా...
05/09/2026

గుంటూరు నగరంలోని బ్యాంక్ కాలనీ, జీరో లైన్, శివరెడ్డిపాలెం రోడ్ ఎదురుగా గల శారదా కాలనీ 31వ లైన్లో మల్లెపల్లి బాబు – ప్రశాంతి గార్ల కుమార్తె రత్నదీపా, సంజీవ్ కుమార్ గార్ల నిశ్చితార్థ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వారి నిశ్చితార్థ బంధం సంతోషం, ప్రేమ, ఆనందాలతో నిండి, భవిష్యత్ వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 💐💐 04-09-2026

మీ... షేక్ సజీల
Ex గుంటూరు నగర డిప్యూటీ మేయర్

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన మేళ్ళచెరువు సుబ్రహ్మణ్య శర్మ గారు, శ్రీమతి నాగపద్మిని గార్ల ద్వితీయ కుమార్తె వధువ...
05/09/2026

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన మేళ్ళచెరువు సుబ్రహ్మణ్య శర్మ గారు, శ్రీమతి నాగపద్మిని గార్ల ద్వితీయ కుమార్తె వధువు సుస్వర మరియు వరుడు రోహిత్ గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రేమానురాగాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐💐 04-09-2026

మీ... షేక్ సజీల
Ex గుంటూరు నగర డిప్యూటీ మేయర్

02/09/2026

పేదల సేవలో - ఎన్టీఆర్ భరోసా పెన్షన్!🙏

Address

Guntur

Alerts

Be the first to know and let us send you an email when Shaik Sajeela posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shaik Sajeela:

Shortcuts

Share