15/08/2026
ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం మన స్వేచ్ఛ....
ఒకరు అడిగితే ,వేరొకరు మౌనం గా ఉంటే వచ్చిన స్వాతంత్ర్యo కాదు మనది ... బ్రిటీష్ వారికి వెన్నులో వణుకుపుట్టించి మరి సాధించిన విజయం మన స్వాతంత్ర్యo...🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అలాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం స్మరించుకుంటూ.....
దేశ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా....
వందేమాతరం....వందేమాతరం...వందేమాతరం.....
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
జై హింద్..
భారత్ మాతా కీ జై.....
🚩🚩🚩
మీ..
Dr.N.Peddanna Rao Naik