21/10/2025
దేశంలోపల సంఘ విద్రోహ మరియు అసాంఘిక శక్తులతో తో నిత్యం పోరాడుతూ ప్రజల మాన, ప్రాణ సంరక్షణకు అహర్నిశలు శ్రమిస్తూ విధి నిర్వహణ లో తమ ప్రాణాలను త్యాగం చేసిన "పోలీసువీరులందరికి" నేడు పొలీసు స్మారక దినోత్సవ (Oct 21) సందర్భాన నివాళులు అర్పిస్తూ ఆ త్యాగమయులందరికి జేజేలు
యస్ పీ రంజిత్ కుమార్ గా "కొండవీటి సింహం" చిత్రంలో పొలీసు ఆఫిసర్ పాత్రని అజరామరం చేసిన అన్నగారు
Salute all the police officers who laid their lives in the line of duty - POLICE COMMEMORATION DAY (October 21) 🙏🙏🙏