Telugu yuvatha gudivada

Telugu yuvatha gudivada TDP_GUDIVADA_

రాష్ట్ర తెలుగు యువత పిలుపు మేరకు ప్రభుత్వంలో వివిధ విభాగాలలో ఖాలీగా వున్న  పోస్టులకు జాబ్ క్యాలెండరు విడుదల చేసి భర్తీ చ...
06/06/2022

రాష్ట్ర తెలుగు యువత పిలుపు మేరకు ప్రభుత్వంలో వివిధ విభాగాలలో ఖాలీగా వున్న పోస్టులకు జాబ్ క్యాలెండరు విడుదల చేసి భర్తీ చెయ్యాలి అని
రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కాళీగా వున్న బ్యాక్'లాగ్ పోస్ట్లు భర్తీ చెయ్యాలి అని
అలాగే కారుణ్య నియామకాలు చెయ్యాలి అని కోరుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు *తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి (DC) గారు* తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఏ. బేగ్, పానుగంటి.సందీప్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు మచిలీపట్నం కోఆర్డినేటర్ పెద్ది.ప్రఫుల్ చంద్ర , తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు పెదపూడి.ఆనంద్, మరియు తెలుగు యువత పెడన నియోజకవర్గ సభ్యులు మునగాల. నాగ భాస్కర్, అంబటి. అయ్యప్ప, గోపిశెట్టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

*తెలుగుయువత*
*కృష్ణా జిల్లా*

మా సోదరుడు గుడ్లవల్లేరు మండలం తెలుగుయువత గుడ్లవల్లేరు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ కాటూరి కిషోర్ కి హార్దిక జన్మదిన శుభాకాం...
02/06/2022

మా సోదరుడు గుడ్లవల్లేరు మండలం తెలుగుయువత గుడ్లవల్లేరు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ కాటూరి కిషోర్ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

ఆర్థిక సామాజిక రాజకీయ సేవా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరాలని భగవంతుని కృపా కటాక్షములు మీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!

తెలుగు యువత
కృష్ణాజిల్లా

మా సోదరుడు గుడ్లవల్లేరు మండలం తెలుగుయువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాగిత చైతన్య కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలుఆర్థిక సా...
08/05/2022

మా సోదరుడు గుడ్లవల్లేరు మండలం తెలుగుయువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాగిత చైతన్య కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

ఆర్థిక సామాజిక రాజకీయ సేవా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరాలని భగవంతుని కృపా కటాక్షములు మీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!

తెలుగు యువత
కృష్ణాజిల్లా

మా సోదరుడు నందివాడ మండలం తెలుగు యువత ఉపాధ్యక్షుడు సూరపనేని సురేష్ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలుఆర్థిక సామాజిక రాజకీయ స...
07/05/2022

మా సోదరుడు నందివాడ మండలం తెలుగు యువత ఉపాధ్యక్షుడు సూరపనేని సురేష్ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

ఆర్థిక సామాజిక రాజకీయ సేవా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరాలని భగవంతుని కృపా కటాక్షములు మీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!

తెలుగు యువత
కృష్ణాజిల్లా

*ఈనెల 7,8 తేదీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళ కార్యక్రమంలో అర్హులైన నిరుద్యోగులక...
06/05/2022

*ఈనెల 7,8 తేదీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళ కార్యక్రమంలో అర్హులైన నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చెయ్యాలని,నూతన జాబు క్యాలెండరుతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్బహించిన నిరసన కార్యక్రమంలో సహచరులతో కలసి పాల్గొని యూనివర్సిటీ ముందు మటన్ కొడుతూ,చేపలు అమ్ముతూ వినూత్నంగా నిరసన తెలుపుతుండగా పోలీసు వారు అరెస్ట్ చేసి పెద్ద కాకాని పోలీస్ స్టేషన్ కి తరలించిన సందర్భంగా…*

తెలుగు యువత
కృష్ణాజిల్లా

మా సోదరుడు గుడివాడ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ వర్షిత్ చింతల కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలుఆర్థిక,సామాజిక,రాజ...
06/05/2022

మా సోదరుడు గుడివాడ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ వర్షిత్ చింతల కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

ఆర్థిక,సామాజిక,రాజకీయ, సేవా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరాలని భగవంతుని కృపాకటాక్షములు నీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!

తెలుగు యువత
కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి *నేతల సాయి గారి తండ్రిగారు* ఇటీవల స్వర్గస్తులైనందున వారి కుటుంబాన్ని పర...
01/05/2022

కృష్ణాజిల్లా తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి *నేతల సాయి గారి తండ్రిగారు* ఇటీవల స్వర్గస్తులైనందున వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించడం జరిగింది. *గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం. పెంజండ్ర గ్రామం* చేరుకొని ధైర్యంగా ఉండాలని ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు *దండమూడి చౌదరి* గారు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ *బొప్పన శివప్రసాద్* గారు , తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు *గోవాడ శివ* గారు మరియు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు *రెడ్డి షణ్ముక్ ,షేక్ నాగూర్* నియోజకవర్గ కార్యనిర్వాహణ కార్యదర్శి *నున్న పృద్వి తేజ్* కృష్ణాజిల్లా తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ *మండవ హేమంత్* మరియు వాసు, కన్నా, గ్రామ తెలుగు యువత మైనార్టీ నాయకులు,పలువురు పెద్దలు పాల్గొనడం జరిగింది.... *
*తెలుగు యువత కృష్ణాజిల్లా* *గుడివాడ నియోజకవర్గం**

మా సోదరుడు జిల్లా తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి బాబర్ బేగ్  గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలుఆర్థిక సామాజిక రాజక...
28/04/2022

మా సోదరుడు జిల్లా తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి బాబర్ బేగ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

ఆర్థిక సామాజిక రాజకీయ సేవా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరాలని భగవంతుని కృపా కటాక్షములు మీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!

తెలుగు యువత
గుడివాడ

07/04/2022

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జివన్ రామ్ గారి జయంతి వేడుకల్లో మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి గారిని ఉద్దేశించి పామర్రు నియోజకవర్గ ఇన్చార్జ్ వర్ల కుమార్ రాజా గారు.... *తెలుగు యువత* *మచిలీపట్నం పార్లమెంట్*

30/03/2022

*తెలుగుయువత* ఆద్వర్యంలో *భారీ 2 వీలర్ ర్యాలీ* ఉయ్యూరు -పోరంకి

తెలుగుదేశం పార్టీ *40 వ ఆవిర్భావ దినోత్సవ* వేడుకల్లో భాగంగా ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామం నుండి పోరంకి పార్టీ ఆఫీస్ వరకు *బైక్ ర్యాలీ* నిర్వహించడం జరిగింది...

దండమూడి చౌదరి *(DC)*
*అధ్యక్షులు: తెలుగుయువత*
మచిలీపట్నం పార్లమెంట్
క్రిష్ణా జిల్లా..!

టెక్కలి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, TDLP ఉపనాయకులు,  మాజీ మంత్రి వర్యులు,  ప్రతిపక్షం లో ఉన్నా...
26/03/2022

టెక్కలి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, TDLP ఉపనాయకులు, మాజీ మంత్రి వర్యులు, ప్రతిపక్షం లో ఉన్నా అధికారం లో ఉన్నా నిరంతరం ప్రజా పక్షాన పోరాడుతూ, పార్టీ పునర్వైభవానికి అనుక్షణం శ్రమిస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ
" *కింజరాపు అచ్చెన్నాయుడు* " గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...

Address

Gudivada
521301

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu yuvatha gudivada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share