TDP Gudivada

TDP Gudivada Gudivada

08/06/2024

అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీని AP CID పోలిసులతో వీడియోలు తీయించి అవి public కి వదిలి రాక్షస ఆనందం పొందాడు జగన్

ఆ రాక్షసుడి అంతు చూసాకే తుది శ్వాస విడిచారు, ఓం శాంతి రామోజీ గారు 🙏

నిస్వార్థమైన సంకల్ప బలంతో, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీని స్థాపించి.తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటి చె...
28/05/2024

నిస్వార్థమైన సంకల్ప బలంతో, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీని స్థాపించి.
తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, యుగపురుషుడు, అన్న స్వర్గీయ NTR గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు..!!



22/03/2024

రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన "జగనాసురుడి" నాయకత్వంలోని దుష్ట శక్తులు ఒక వైపు. రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే పవన్-మోదీ-చంద్రబాబు నాయకత్వంలోని NDA కూటమి ఒకవైపు.

అసురపాలన అంతం కోసం, ప్రజాపాలన స్థాపన కోసం జరిగే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో..

ధర్మందే విజయం
పొత్తుదే గెలుపు
కూటమిదే పీఠం

👋

☝️

🤝 🤝

Address

Gudivada
521301

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Gudivada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share