Janasena Gorantla

Janasena Gorantla JANASENA is a Political party .

గాజువాక లో ఈయన కోసమా పవన్ గారిని ఓడించింది🤦
20/03/2023

గాజువాక లో ఈయన కోసమా పవన్ గారిని ఓడించింది🤦

నిన్నటి కార్యక్రమంలో
12/06/2022

నిన్నటి కార్యక్రమంలో

08/06/2022
18/12/2021

ఈ చేతగాని తనం వల్లే ఆంధ్ర లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయ్యింది... ఇప్పుడు అదే తప్పు పిల్ల కాంగ్రెస్ చేస్తుంది...

11/12/2021

మీరు బతకాలంటే నిద్ర లేచిన దగ్గర్నుంచి ఇలా అడ్డగోలుగా తప్పుడు ప్రచారాలు చెయ్యాలి... మాకు రోజులో ఒక్క పూట అన్నం దొరికినా చాలు నిజాయితీగానే బ్రతుకుతాం... అది మా జనసైనికుల ఆత్మ సంకల్పం.... ✊

11/12/2021

Thanks for 2000 followers . Thanks for your support. Please support and share these posts to your time line . Spread Janasena Ideology

29/11/2021

ఆ పధకంకై తమ వద్ద ఉన్న 2000 కోట్ల నిధిని(ప్రీమియం కింద లబ్ధిదారులు చెల్లించిన సొమ్ములు) ప్రభుత్వం డ్రా చేసేసినందున మా ఒడంబడిక రద్దు అయినట్లుగా ప్రకటనలో పేర్కొంది
ysjagan 🙏🙏 స్వయం సహాయక సంఘాలు (SHG) లోని మహిళలు ఈ ప్రీమియం కడతారు. 60 యేళ్లు నిండిన తర్వాత వాళ్లకు నెలకు 500 పెన్షన్ వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంటాది. అలాంటిది ఈరోజు మీరు ఆ డబ్బు వెనక్కు తీసుకునేస్తే ఎలా సీఎం గారు ysjagan ?
డబ్బులు కోసం ఏమైనా చేస్తారా?

Address

Gorantla

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Gorantla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share