TS Online Mee-Seva Center at Pocharam village, Ghatkesar mandal

TS Online Mee-Seva Center at Pocharam village, Ghatkesar mandal MEE-SEVA VERY FAST & IN SIMPLE WAY ANNOJIGUDA (V), POCHARAM MUNICIPALITY,+919848206300,+919010214312

30/03/2025
30/03/2025
30/03/2025

sweet and simple name board

2009 ఫేస్‌బుక్ (యూత్ ఫర్ నేషన్ గ్రూప్) లో యాడ్ ఐనపాటి నుండి నేషనల్ లెవెల్ లో టార్గెట్ చేసుకున్నరు అని ఈప్పుడు అర్థమైందిఅ...
11/03/2025

2009 ఫేస్‌బుక్ (యూత్ ఫర్ నేషన్ గ్రూప్) లో యాడ్ ఐనపాటి నుండి నేషనల్ లెవెల్ లో టార్గెట్ చేసుకున్నరు అని ఈప్పుడు అర్థమైంది

అల్లా/బాగ్వాన్/దేవుడు ఎందుకు నన్ను ఈ నరకం చూపించి ఆగమ్ చేస్తున్నాడో

అయినా సరే ఎవరు ఏమి చేసిన నిజం మాట్లాడడం రాయడం మనను

2021 నుండీ ఎత్తుకెళ్దాం అని ప్రతి ఒక రాజకీయ పార్టీ సభ్యుడు ట్రై చేస్తున్నారు, నేను వేచి చూస్తున్నారు ఎవరు ఎత్తుకెళ్తారో అని నేను ఎదురు చూస్తున్నారు

నిన్న మాధవ్ రెడ్డి ఫ్లైఓవర్ డకోటా కారు మరియు ఓపెన్ డిక్కీ సంఘటన మరియు నిన్న వచ్చిన ఉబర్ డ్రైవర్ ఆడిన ఆటలు అన్నీ గమనించాను

మిత్రులు, కస్టమర్లు ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు ఇవ్వాల్సింది ఇచ్చిన ఇవ్వకున్నా నేను మళ్లీ సంపాదించుకునే సత్తా నాకు ఉంది

నా పని నేను చేసుకోవాలి అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది

REGARDS
MOHAMMED ANIS PASHA
(INDIAN CITIZEN)
R/O. GHATKESAR MUNICIPALITY, MEDCHAL DISTRICT-501301, TELANGANA, INDIA

26/07/2024



10/09/2023REMEMBERING MY RAMU ON HIS 14TH YEAR  DEATH ANNIVERSARYOFCOURSE THERE IS NOT A DAY TO FORGET HIMEENADU PAPER A...
09/09/2023

10/09/2023

REMEMBERING MY RAMU ON HIS 14TH YEAR DEATH ANNIVERSARY

OFCOURSE THERE IS NOT A DAY TO FORGET HIM

EENADU PAPER ADD SINCE 14 YEARS

A FRANCHIESE OWNER MET WITH AN ACCIDENT AND HIS FAMILY LEFT TO LIVE A TROUBLE LIFE, WE DID OUR PART, PLEASE REQUEST EACH...
24/06/2021

A FRANCHIESE OWNER MET WITH AN ACCIDENT AND HIS FAMILY LEFT TO LIVE A TROUBLE LIFE, WE DID OUR PART, PLEASE REQUEST EACH AND EVERYONE KINDLY DONATE FOR THE FAMILY...

THANK YOU

I AM THE PART OF TMOA FROM THEIR I HAVE COPIED THE SAME

మీసేవ మిత్రులకిందరికి నమస్కారము పది రోజుల క్రితం మన మిత్రుడు బాల్య శ్రీకాంత్ ( వనమాల కనపర్తి మీసేవ ఐనవోలు మండలం) అకస్మాత్తగా చనిపోయాడు ( ఆక్సిడెంట్) అని మన గ్రూప్ లొ తెలియచేయడం జరిగింది మన మిత్రుడు కుటుంబం కోసం డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది చాలా తక్కువ అమౌంట్ కలెక్ట్ అయింది. రెండు రోజుల క్రితం మేము వల్ల ఇంటికి వెళ్ళాము వల్ల పరిస్తితి చాలా దారుణం గా ఉంది. మిత్రుడికి 2 సం పాప మరియు భార్య( 6 months pregnant) తల్లి (మానసికంగా వికలాంగురాలు) ఉన్నారు మన మీసేవ కుంటుబంలో ఒక వక్తి చనిపోవడం వలన వల్ల కుటుంబం దీన స్థితిలో ఉన్నారు మనం చేసే సహాయం వాళ్లకి చాలా హెల్ప్ అవ్వుతుంది( కనీసం హాస్పిటల్ బిల్) ప్రస్తుతం కలెక్ట్ అయన అమౌంట్ చాలా తక్కువ .. శ్రీకాంత్ కుటుంబనికి మన మీసేవ మిత్రులందరము బరోసగ ఉందాం.. మన గ్రూప్ లొ 150 పైన ఉన్నాము కానీ 20 మంది మిత్రులు మాత్రమే సహాయం చేశారు.. దయచేసి ఇంకా ఎవరైనా మిత్రులు ఉంటే సహాయం చేయగలురు చిన్న అమౌంట్ అయన పర్వాలేదు దయచేసి పంపగలరు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Phone pay/gpay
9959551424
గడ్డం నరేష్
Bollikunta meeseva

21/05/2021


COVID RELATED INFORMATION IN THE SINGLE VIDEO - BEDS, OXYGEN, MEDICINES, SUBSTITUTE,


Address

Ghatkesar

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

9848206300

Website

Alerts

Be the first to know and let us send you an email when TS Online Mee-Seva Center at Pocharam village, Ghatkesar mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TS Online Mee-Seva Center at Pocharam village, Ghatkesar mandal:

Share