Telugu Desam Party: Gajuwaka

Telugu Desam Party: Gajuwaka Official Page of TDP Gajuwaka

13/03/2026

నేను చూసిన అత్యంత పట్టుదల, నిబద్ధత ఉన్న వ్యక్తులు మన మత్స్యకారులు.







||Visakhapatnam District||
||ChandrababuNaidu||
||NaraLokesh||
||InvestInAP||
||SagarDefence||

• పెట్టుబడుల మాదిరిగానే పేదల గురించీ ఆలోచించాలి.. 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు • అటానమస్ మారిటైం షి...
13/03/2026

• పెట్టుబడుల మాదిరిగానే పేదల గురించీ ఆలోచించాలి.. 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

• అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టం సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణం ..నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్

• 46.85 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ. 6000 చొప్పున నేడు జమ కానున్న "అన్నదాత సుఖీభవ". సూరంపల్లి లో జరిగే కార్యక్రమంలోపాల్గొంటున్న సీఎం చంద్రబాబు

• అమరావతిలో ఏర్పాటు కానున్న "క్రియేటివ్ సిటీ". పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కృషిని ప్రశంసించిన సీఎం చంద్రబాబు

• విశాఖలో 83వ ప్రజా దర్బార్. ప్రజలనుంచి అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/CNpbZ



12/03/2026

రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక పరిశ్రమకు నేడు పునాది రాయి పడింది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ప్రపంచంలోనే తొలి అటానమస్‌ మారిటైం షిప్‌ యార్డు, సిస్టమ్స్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్






12/03/2026

యూడైస్‌ డేటాను కూడా ఫేక్ చేసి ప్రెస్ మీట్‌లో చూపిస్తున్నాడు YS Jagan Mohan Reddy

జగన్ చెప్పిన యూడైస్‌ డేటాను ప్రామాణికంగా తీసుకుంటే, యూడైస్‌లో నమోదైన వారిలో వైసీపీ హయాంలో 52 శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. కూటమి ప్రభుత్వంలో 84.27 శాతం మందికి ‘తల్లికి వందనం’ ఇచ్చాం. ‘తల్లికి వందనం’ పథకం కింద 67 లక్షల మందికి రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం.

ఫేక్ చేసి దొరికిపోయావ్ జగన్.. బెంగుళూరు ప్యాలెస్‌లో గడపకుండా, అసెంబ్లీకి వస్తే వివరాలు తెలిసేవి.




||Visakhapatnam District||
||ChandrababuNaidu||
||NaraLokesh||
||Psychofekujagan||

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000లు ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీని సూపర్ హిట్ చేస్తూ ఈ ఏడాద...
12/03/2026

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000లు ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీని సూపర్ హిట్ చేస్తూ ఈ ఏడాది చివరి విడతగా రైతుల ఖాతాల్లో రేపు రూ.6,000లు చొప్పున జమ చేస్తోంది ప్రభుత్వం. 2025-26 సంవత్సరానికి రైతులకు మొత్తంగా రూ.8985.41 కోట్లు ఇస్తుండగా... ఇందులో రాష్ట్ర వాటా రూ.6560.18 కోట్లు కాగా, కేంద్ర వాటా రూ.2425.23 కోట్లు.





12/03/2026

జగన్.. నువ్వు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిపావని చెప్పింది చంద్రబాబు గారు కాదు, NDDB రిపోర్ట్.

నీ లాగా కాదు కదా, చంద్రబాబు గారు బాధ్యతగల ముఖ్యమంత్రి. అందుకే నువ్వు తిరుమలను అపవిత్రం చేయటానికి వేసిన ప్లాన్ గురించి చంద్రబాబు గారు ప్రపంచం ముందు పెట్టారు.







||Visakhapatnam District||
||ChandrababuNaidu||
||NaraLokesh||
||AntiHinduJagan||
||PsychoFekuJagan||

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 83వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, ...
12/03/2026

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 83వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.




ఆంధ్రప్రదేశ్ విధ్వంసమే లక్ష్యంగా జగన్ కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తూనే ఉన్నాడు. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్...
12/03/2026

ఆంధ్రప్రదేశ్ విధ్వంసమే లక్ష్యంగా జగన్ కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తూనే ఉన్నాడు. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ పట్టుదలతో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు. ఆ google తానే తెచ్చాను అంటూ ఒకవైపు ఫేక్ ప్రచారం చేస్తూనే, గూగుల్ రాకుండా కేసులు కూడా వేయిస్తున్నాడు.




Andhra Pradesh State needs progress, not politics that blocks opportunity.When global companies like   are ready to inve...
12/03/2026

Andhra Pradesh State needs progress, not politics that blocks opportunity.

When global companies like are ready to invest and create jobs in Visakhapatnam, it is unfortunate that some leaders from the YSR Congress Party are trying to stall such projects through legal hurdles.

Our youth need jobs and opportunities, not political obstruction. Development must always come before party politics.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అభివృద్ధి అవసరం అంతేకానీ, అవకాశాలను అడ్డుకునే రాజకీయాలు కాదు.

ప్రపంచ స్థాయి సంస్థ అయినా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో, ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీకు చెందిన నేతలు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరం.

మన యువతకు ఉద్యోగాలు మరియు అవకాశాలు అవసరం, అంతేకానీ, రాజకీయ అడ్డంకులు కాదు. రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడూ రాజకీయాల కక్షలకు బలి అవ్వకూడదు.

• "ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్" తరహాలో "ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ "ఏర్పాటు చేద్దాం.. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ...
12/03/2026

• "ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్" తరహాలో "ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ "ఏర్పాటు చేద్దాం.. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

• ప్రపంచంలోనే తొలి "అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్ ప్రాజెక్టు" కు జువ్వలదిన్నెలో నేడు శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చింది .. మెటా నిర్వహించిన సమావేశంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• "అమూల్" బ్రాండ్ తరహాలో డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన "స్వయం" బ్రాండ్ ను తీర్చిదిద్దాలి ..6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

• రైతుల గురించి కపట ప్రేమ నటిస్తున్నావు, నీ డ్రామాలు ఇక సాగవు.. జగన్ రెడ్డి పై ధ్వజమెత్తిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/lZt8c



11/03/2026

''అన్నదాత సుఖీభవ పథకం'' మూడో విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాం.







||Visakhapatnam District||
||ChandrababuNaidu||
||FarmersFriendlyGovt||
||CollectorsConference||

Address

Gajuwaka
Gajuwaka

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Gajuwaka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share