Gajapathinagaram Congress

Gajapathinagaram Congress Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gajapathinagaram Congress, Political organisation, Gajapatinagaram.

29/05/2026

AICC అగ్రనాయకులు, లోక్‌సభ
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో నేడు కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మీద వివిధ అంశాలపై చర్చించి, రాహుల్ గాంధీ గారి నుంచి పలు సూచనలు తీసుకోవడం జరిగింది.
Rahul Gandhi

19/05/2026

వైఎస్ఆర్ కల నిజం చేయడానికే ఈ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది!! -ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి

ఇఫ్తార్ విందులు సరే.. రంజాన్ తోఫా సంగతేంటి?* అధికారంలోకి రాగానే చంద్రన్న తోఫా ఇస్తామని చెప్పారు కదా?* పేద ముస్లింలకు కూట...
12/03/2026

ఇఫ్తార్ విందులు సరే.. రంజాన్ తోఫా సంగతేంటి?

* అధికారంలోకి రాగానే చంద్రన్న తోఫా ఇస్తామని చెప్పారు కదా?
* పేద ముస్లింలకు కూటమి భరోసా అని చెప్పారు కదా?
* రెండేళ్లుగా తోఫాపై ఈ తొండి ఎందుకు?
* 12 లక్షల కుటుంబాలకు తోఫా ఇవ్వడానికి నిధులు లేవా?
* 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో తోఫాకు 65 కోట్లు బరువా?
* తోఫా ఇవ్వనందుకే జగన్ గారికి బుద్ధి చెప్పారు.
* మరి మీకు ఎలా చెప్పాలి బుద్ధి?
* కూటమి చెప్పే మైనారిటీ సంక్షేమం అంతా బూటకం.
* చంద్రబాబు గారు బీజేపీకి గులాం గిరి చేస్తున్నారు.
* RSS భావజాలానికి అలవాటు పడ్డారు.
* తోఫా వెంటనే ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి.- YS SHARMILA REDDY (President, Andhra Pradesh Congress Committee)

23/02/2026

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు చేస్తున్న కృషిని మనందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. - తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.

Advance Happy Birthday YS Sharmila Amma  Dec17th
16/12/2025

Advance Happy Birthday YS Sharmila Amma
Dec17th

అందరివాడు, అజాతశత్రువు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ శ్రీ కొణిజేటి రోశయ్య గారి వ...
04/12/2025

అందరివాడు, అజాతశత్రువు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ శ్రీ కొణిజేటి రోశయ్య గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు. -YS SHARMILA REDDY (President, Andhra Pradesh Congress Committee)

04/11/2025

మొంథా తుఫాను కారణంగా రైతులు సర్వం కోల్పోయారు
- తుఫాను బీభత్సం సృష్టించింది
- ఎక్కడ చూసినా పంటలు నేలమట్టం అయ్యాయి.
- అసలే రాష్ట్ర రైతులు అప్పుల్లో ఉన్నారు
- ఇప్పుడు తుఫాను మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టింది
- ఇప్పటికైనా అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం - YS. SHARMILA REDDY (President, Andhra Pradesh Congress Committee)

03/11/2025

- మోడీకి మోసం చేయడం అలవాటుగా మారితే
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అది చూసి మురిసిపోతున్నారు
- జరిగిన నష్టాన్ని కేంద్రం భరించాలి.
- నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలి- YS. SHARMILA REDDY (President, Andhra Pradesh Congress Committee)

Address

Gajapatinagaram

Website

Alerts

Be the first to know and let us send you an email when Gajapathinagaram Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share