Ramakrishna pilli

Ramakrishna pilli సామాజిక మార్పుకోసం

క్యూబాపై ఆంక్షలను ఖండిద్దాం.. క్యూబాకు అండగా నిలుద్దాం..
25/03/2026

క్యూబాపై ఆంక్షలను ఖండిద్దాం..
క్యూబాకు అండగా నిలుద్దాం..

వలస కార్మికులకు చట్టం చేయాలి, పేదలను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర...
25/03/2026

వలస కార్మికులకు చట్టం చేయాలి, పేదలను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వి. వెంకటేశ్వర్లు.

కామ్రేడ్ గుంటూరు బాపనయ్య గారి 49వ వర్థంతి సందర్భంగా విజయవాడ లో వలస కార్మికులు -వలసచట్టం -ఆవశ్యకత, ఉపాధి హామీ చట్టం అమలు ...
25/03/2026

కామ్రేడ్ గుంటూరు బాపనయ్య గారి 49వ వర్థంతి సందర్భంగా విజయవాడ లో వలస కార్మికులు -వలసచట్టం -ఆవశ్యకత, ఉపాధి హామీ చట్టం అమలు - వలసలు నివారణ అంశంపై సెమినార్ లో మాట్లాడుతున్న కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు, వేదిక మీద వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రి.

యుద్ధం వద్దు..... ప్రపంచం శాంతి ముద్దు.వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు  మరియు ప్రజా సంఘాల  ఆధ్వర్యంలో కుక్కునూరులో నిరసన ర...
24/03/2026

యుద్ధం వద్దు..... ప్రపంచం శాంతి ముద్దు.
వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుక్కునూరులో నిరసన రాస్తారోకో...
యుద్ధం పేరుతో పేదలపై వేస్తున్న బారాలు తగ్గించాలని, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించి పేదలకు అందుబాటులో గ్యాస్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం.

Agricultural and Rural workers will march to Delhi in support of the Jan Akrosh Rally! Join at Ramlila Maidan!
23/03/2026

Agricultural and Rural workers will march to Delhi in support of the Jan Akrosh Rally! Join at Ramlila Maidan!


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు కుకునూర్ లో ప్రారంభించిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ...
23/03/2026

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు కుకునూర్ లో ప్రారంభించిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రవి

09/12/2025
ఏ వ్యక్తి ఏ పాట పాడాలో మీరు ఎలా నిర్ణయిస్తారు..?
09/12/2025

ఏ వ్యక్తి ఏ పాట పాడాలో మీరు ఎలా నిర్ణయిస్తారు..?

బలవంత భూ సేకరణకు వ్యతిరేకంగా  సెప్టెంబర్ 24న విజయవాడ లో జరిగిన మహా ధర్నా దృశ్యాలు..
24/09/2025

బలవంత భూ సేకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 24న విజయవాడ లో జరిగిన మహా ధర్నా దృశ్యాలు..

బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా ఈరోజు విజయవాడలో జరిగిన మహాధర్నా అనంతరం చలో రాజభవన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నడివీధుల్లో వ...
24/09/2025

బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా ఈరోజు విజయవాడలో జరిగిన మహాధర్నా అనంతరం చలో రాజభవన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నడివీధుల్లో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ తో కలిసి పరిగెడుతున్న దృశ్యాలు.

నావీ ఆయుధ డిపో మాకు వద్దు...!కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మార్చుకోవాలి...!             #సభపతి_ఆంధ్రప్రదేశ్  #డిప్యూటీ...
23/09/2025

నావీ ఆయుధ డిపో మాకు వద్దు...!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మార్చుకోవాలి...!

#సభపతి_ఆంధ్రప్రదేశ్ #డిప్యూటీ_సీఎం #ఉపసభపతి_ఆంధ్రప్రదేశ్ #నేవి_ఆయుధ_కర్మాగారం_మాకు_వద్దంటు_గిరిజనులు_ఆందోళన

https://youtube.com/watch?v=ptD_G0sXC9Y&si=8Ri5WZwCHs53qgVbమాటలు మారుస్తున్న జనసేన...ఒకపక్క మత్స్యకారులు..... మరోపక్క ఆద...
23/09/2025

https://youtube.com/watch?v=ptD_G0sXC9Y&si=8Ri5WZwCHs53qgVb

మాటలు మారుస్తున్న జనసేన...
ఒకపక్క మత్స్యకారులు..... మరోపక్క ఆదివాసీల పొట్ట కొడుతున్న జనసేన ఎమ్మెల్యేలు.

#ఉపసభపతి_ఆంధ్రప్రదేశ్ #సభపతి_ఆంధ్రప్రదేశ్ #డిప్యూటీ_సీఎం #నేవి_ఆయుధ_కర్మాగారం_మాకు_వద్దంటు_గిరిజనులు_ఆందోళన

Tensi...

Address

Eluru

Telephone

+19542929119

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramakrishna pilli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category