26/04/2026
, గారికి మాత్రమే చెడ్డపేరు తెచ్చే కూతుర్లు పుట్టారు అంటున్నారు.
మరి గారికి పుట్టిన ఇద్దరు బిడ్డలు (భువనేశ్వరి, పురంధేశ్వరి) తండ్రి పేరు నిల బెట్టారా???
మొగుళ్ళిద్దరూ వెన్నుపోటు వేస్తుంటే ఇద్దరు బిడ్డలు మొగుళ్ళ వెనకాల కూర్చుని వెన్నుపోటుకు సహకరించారు
అలాంటి కుటుంబాలకు భజన చేసే వాళ్ళు కూడా మరొకరి కుటంబల పైన విమర్శలు చేస్తున్నారు
ఇకపోతే వారసుల విషయానికి వద్దాం అటు వైఎస్ఆర్ కొడుకు జగన్, ఇటు కేసీఆర్ కొడుకు కేటీఆర్ తండ్రికి తగ్గట్టుగా రాజకీయాలను వారసత్వంగా తీసుకొని రాజకీయాలను కొనసాగిస్తున్నారు
మరి ఎన్టీఆర్ కొడుకుల ఏం చేస్తున్నారు...? వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి సహకరించి వారికి భజన చేసుకుంటూ కూర్చుంటున్నారు.. ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడే స్థాయి మీది కాదు.