Oman Telangana & Andhra Pradesh ఒమన్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ మీసేవ

  • Home
  • Oman Telangana & Andhra Pradesh ఒమన్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ మీసేవ

Oman Telangana & Andhra Pradesh  ఒమన్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ మీసేవ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Oman Telangana & Andhra Pradesh ఒమన్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ మీసేవ, Social service, .

Open house at Indian embassy Oman 🇴🇲
15/02/2023

Open house at Indian embassy Oman 🇴🇲

తేదీ: *11/01/2023* నాడు ఒమాన్ లో మరణించిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి* చెందిన మహిళ గల్ఫ్ కార్మికురాలు పొట్ట కూటికి ఎడారి ...
15/02/2023

తేదీ: *11/01/2023* నాడు ఒమాన్ లో మరణించిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి* చెందిన మహిళ గల్ఫ్ కార్మికురాలు పొట్ట కూటికి ఎడారి దేశము వచ్చి తనువు చాలిస్తే , పరిస్థితి బాధాకరం ,, నా అన్నవారు , కన్నీరు కార్చే అవకాశమే లేదు ...వివరాలలోకి వెళ్ళితే ,, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, పాలకోడేరు , జిల్లా వెస్ట్ గోదావరి కీ చెందిన కండిబోఇనా లక్ష్మీ (45) అనే కార్మికురాలు , మహిళ తాను పనిచేస్తున్న ఇంట్లో మరణించడం జరిగింది హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికే అక్కడే ప్రాణాలు కోల్పోయింది ఈ విషయాన్ని నాకు ఒమాన్ రాయల్ పోలీస్ హాస్పిటల్ నుండి గత వారం ఈ సమాచారాన్ని నాకు తెలియజేయడం జరిగింది మరియు నేను అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా సేవకురాలు రత్న(చిన్ని ) ద్వారా ఇంటి దగ్గర నుండి కావాల్సిన డాక్యుమెంట్స్ రప్పించడం జరిగింది, గత వారం రోజుల నుండి కావలసిన ఆఫీషియల్ పనులు పూర్తి చేసుకొని ఈ రోజు *11/02/2023 భర్త మరియు కూతురి అనారోగ్యాల వల్ల వారు సూచించిన మేరకు మేము ఇక్కడ అంతక్రియలు చేయడం జరిగింది మిత్రులతో కలిసి మస్కట్ కు 350 km దూరములో ఉన్న సోహార్ నగరానికి పార్థేవ దేహాన్ని తీసుకువెళ్లి , హిందూ మహాజన్ వారి స్మశాన వాటికలో దహన పర్చి ప్రాంతంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతక్రియలు చేయడం జరిగింది * మానవసేవే మాధవ సేవ ఆధ్వర్యంలో తెలంగాణ యువకులంతా కలిసి కార్యక్రమంలో పాల్గొన్న యువకులు యువ తెలంగాణ సామజిక కార్యకర్తలు షేక్ అహ్మద్ , బెజ్జంకి రాకేష్ పటేల్ వినయ్ ఫోటోగ్రాఫర్ రాజు యాదవ్ శ్రీనివాస్ యాదవ్ కురుమ మరియు ఆంధ్రప్రదేశ్ సామజిక కార్యకర్తలు రాజ్యలక్ష్మి. రత్న(చిన్ని) ధనలక్ష్మి k దన గారు , అలాగే సన్నీ భాస్కర్ ప్రసాద్ G. దొరబాబు ప్రసాద్ మరోసారి మానవత్వము చాటుకున్నారు ,,, స్పందించే మనుషులకు వయస్సు గాని దూరాభారాలు గాని అడ్డురావు అని నిరూపుంచిన సోదరులు,, ఒమాన్ తెలుగు సమాజము తరుపున నమస్సుమాంజలులు 🙏🙏🙏

*నేడు పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి*సరళీకృత విధానాలతో ఆర్ధిక వ్యవస్థను గట్టెకించి, ప్రపంచీకరణ నేపథ్యంలో సంస్కర...
28/06/2021

*నేడు పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి*

సరళీకృత విధానాలతో ఆర్ధిక వ్యవస్థను గట్టెకించి, ప్రపంచీకరణ నేపథ్యంలో సంస్కరణలతో దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించిన దార్శనికుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహా రావు గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.

తేదీ: 29/05/2021 😢నాడు ఒమాన్ లో అనారోగ్యంతో మరణించిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడు  ఫ్రీ వీసా కంపెనీ లేదు తెలంగాణ రాష్ట్రం జగ...
03/06/2021

తేదీ: 29/05/2021 😢
నాడు ఒమాన్ లో అనారోగ్యంతో మరణించిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడు ఫ్రీ వీసా కంపెనీ లేదు
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా తాటిపల్లి గ్రామం జగిత్యాల మండలం చెందిన నరేష్ అవురగోని (32) అనే కార్మికుడికి అకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువగా రావటంతో వెంటనే రువి లోని బదర్ అల్ సమా ఆసుపత్రి వెళ్ళాడు ఇతని పరిస్థితి చూసి అక్కడి ఆస్పత్రి సిబ్బంది వెంటనే చర్య తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఒకరోజు (ICU) లో ఉండి హఠాత్తుగా మరణించాడు ఈ విషయాన్ని వీళ్ళ అన్నయ్య కు తెలియ చేయడం జరిగింది తర్వాత వెంకటేష్ గారు నన్ను సంప్రదించి ఎలాగైనా మృతదేహాన్ని ఇండియా కు పంపాలని కోరారు గత నాలుగు రోజులుగా ఈ యొక్క మృతదేహానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ దగ్గరుండి చేయడం జరిగింది అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు రాత్రి ✈️ ఫ్లైట్ కి ఈ మృతదేహాన్ని ఇండియాకు పంపించడం జరిగింది
✈️ 🚑
ఎయిర్ పోర్ట్ నుండి జగిత్యాల వరకు అంబులెన్స్ ని అరేంజ్ చేసినటువంటి కేటీఆర్ అన్నకు నా యొక్క కృతజ్ఞతలు ఒక్క మెసేజ్ తో నేనున్నానని చెప్పావు చెప్పిన ప్రకారం అంబులెన్స్ ని అరేంజ్ చేసి ఇచ్చావు అన్నా మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము
😭😭😭😭😭😭😭🙏🙏🙏😭😭😭😭😭😭😭
అందరినీ విడిచి పెట్టి ఇక్కడికి వచ్చి అందరి కోసం అన్నీ తానై పని చేస్తూ చివరికి ఇలా వెళ్ళా వస్తుందని కలలో కూడా ఊహించు కొని గల్ఫ్ కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకొని అందరి సంతోషాలకోసం ఎన్నో బాధలు అనుభవిస్తూ ఇక్కడ గల్ఫ్లో జీవనం కొనసాగిస్తున్నా అందరికీ నా తరపున ప్రగాఢ సానుభూతి

As per the guidelines from   Supreme Committee, Passport &Visa services at BLS International will remain suspended from ...
06/05/2021

As per the guidelines from Supreme Committee, Passport &Visa services at BLS International will remain suspended from 8- 15 May 2021.

In emergency or for any enquiry, BLS may be contacted on its call center number 24568971 & 79806929 from 8.00 am to 5.00 pm.

Ministry of Labor has announced amnesty for expat workforce, those wishing to leave will be exempted of all fees and fin...
10/11/2020

Ministry of Labor has announced amnesty for expat workforce, those wishing to leave will be exempted of all fees and fines incurred by them, provided they leave Oman for good. Valid from Nov 15 to Dec 31.

09/10/2020

Muscat: The Supreme Committee on Covid-19 has decided to prevent the movement of people and close all public places and shops between 8 pm and 5 am from

26/09/2020

Muscat: The Ministry of Culture, Sports, and Youth issued a circular on Thursday that allows the committees, clubs, and national teams to resume their

Address


112

Alerts

Be the first to know and let us send you an email when Oman Telangana & Andhra Pradesh ఒమన్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ మీసేవ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Oman Telangana & Andhra Pradesh ఒమన్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ మీసేవ:

  • Want your organization to be the top-listed Government Service?

Share