YSR Congress Party - Darsi

  • Home
  • YSR Congress Party - Darsi

YSR Congress Party - Darsi YSR Congress Party - Darsi

Dr Gottipati Lakshmi అక్కాయ్.. ఇది నిజమేనా.?
27/04/2024

Dr Gottipati Lakshmi అక్కాయ్.. ఇది నిజమేనా.?

26/04/2024

Dr Gottipati Lakshmi అక్కాయ్..

ఎప్పుడో 2009 ముందు నియోజకవర్గంలోని ఒక మండలం మార్టూరు పరిధిలో ఉందని లోకల్ అనే పదం వాడుతున్నారు కదా, మంచిది అక్కాయ్.!

మా పెద్దమ్మది తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, మా వదినమ్మది ముండ్లమూరు మండలం జమ్మలమడక, మా శివన్న స్వగ్రామం నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న ఓబచెత్తపాలెం గ్రామం..

15సంవత్సరాల క్రితం నియోజకవర్గంలోని ఒక మండలానికి చుట్టపుచూపుగా వచ్చిపోయినందుకే నేను లోకల్ అంటుంటివే.. అది కూడా నువ్వు కాదు, మీ తాతో, నాయనో, బాబాయో అక్కాయ్.!

ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే పెళ్లి చేసుకొని, ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ, ఇక్కడే గుడిలు, బడులు కట్టిస్తూ, ఇక్కడే ప్రజాసేవ చేస్తున్న బూచేపల్లి కుటుంబం నాన్- లోకల అక్కాయ్ ?

దర్శి ప్రజలు నవ్వుకుంటున్నారు నీ మాటలు విని, ఏందీ అక్కాయ్ ఇది.!

బూచేపల్లి శివన్న పర్యటన వివరాలు..
25/04/2024

బూచేపల్లి శివన్న పర్యటన వివరాలు..

దర్శి ప్రజలు ఎప్పుడు నీ వైపే శివన్న..Sivanna💙🤍💚
24/04/2024

దర్శి ప్రజలు ఎప్పుడు నీ వైపే శివన్న..

Sivanna💙🤍💚

కురిచేడుకు చెందిన బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్(మైనార్టీ సెల్) షేక్ మీరావాలి ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్...
24/04/2024

కురిచేడుకు చెందిన బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్(మైనార్టీ సెల్) షేక్ మీరావాలి ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు..

ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..
23/04/2024

ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..

మీ ప్రేమాభిమానాలు మరువను..సేవ చేసుకునే ప్రజాక్షేత్రాన్ని విడువను..
22/04/2024

మీ ప్రేమాభిమానాలు మరువను..
సేవ చేసుకునే ప్రజాక్షేత్రాన్ని విడువను..

22/04/2024

కులం చూడరు
మతం చూడరు
పార్టీలు చూడరు
వర్గాలు అంతకంటే చూడరు

ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి పంపే కుటుంబం.. బూచేపల్లి కుటుంబం

Sivanna💙🤍💚

ముండ్లమూరు మండలం పోలవరం పంచాయతీలో అవిసినవారిపాలెం నుండి టిడిపి నుండి వైయస్ఆర్ సీపీ లోకి  20కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్...
22/04/2024

ముండ్లమూరు మండలం పోలవరం పంచాయతీలో అవిసినవారిపాలెం నుండి టిడిపి నుండి వైయస్ఆర్ సీపీ లోకి 20కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన దర్శి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు..

మన ఊరికి మన శివన్న @తమ్మలూరు Sivanna💙🤍💚
21/04/2024

మన ఊరికి మన శివన్న @తమ్మలూరు

Sivanna💙🤍💚

బూచేపల్లి శివన్న రేపటి పర్యటన వివరాలు..
21/04/2024

బూచేపల్లి శివన్న రేపటి పర్యటన వివరాలు..

నా ఆశయం, నా ధ్యేయం..దర్శి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సుకే..నా జీవితం ప్రజా సేవకే అంకితం..
21/04/2024

నా ఆశయం, నా ధ్యేయం..
దర్శి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సుకే..
నా జీవితం ప్రజా సేవకే అంకితం..

Address

దర్శి. . .

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress Party - Darsi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSR Congress Party - Darsi:

  • Want your organization to be the top-listed Government Service?

Share