10/11/2025
వైసీపీ హయాంలో తాము తిన్న తిరుమల లడ్డు వాసన వచ్చిందని కొందరు... ఒక్క రోజులోనే పాడై పోయిందని కొందరు అనేవారు. ఇన్ని రసాయనాలు కలిసిన కల్తీ నెయ్యిని వాడితే లడ్డూనే కాదు మన ఆరోగ్యం కూడా పాడై పోతుంది అంటున్నారు జనం.