MANA Chittoor - మన చిత్తూరు

MANA Chittoor - మన చిత్తూరు Welcome to Mana Chittoor page -This page is exclusively created for friends from CHITTOOR DISTRICT. Chittoor itself is the major town in the district.

Chittoor is a South Indian district located in the state of Andhra Pradesh. On the east of Chittoor is Nellore and Chengalpet - two popular places in the region. On the west is the famous Gold Mine town of Kolar. Cuddapah and Anantapur Districts are on the northern side and to the south is are North Arcot and Dharmapuri Districts of Tamil Nadu. The Nagari Hills are located to the Eastern part of C

hittoor. Chittoor is popular for the temples encompassing in the Venkatchala - the hill ranges in the Tirumala-Tirupati segment that are holy for the Hindu God - Lord Venkateshwara. The district spreads to a total area of 15,152 sq.kms and constitutes 5.5% of the area of the state of Andhra Pradesh. People here are cool and friendly and constitute a 5.1% population of Andhra Pradesh.

మన చిత్తూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేంకటేశ్వరుడు మరియు గోదాదేవి కల్యాణం.గోదాదేవి అసలు కథతమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర...
13/01/2025

మన చిత్తూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేంకటేశ్వరుడు మరియు గోదాదేవి కల్యాణం.

గోదాదేవి అసలు కథ

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!

ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

Traffic Jam at chittoor to vellore road near panatoor. Almost 10 kms complete traffic jam.
09/12/2024

Traffic Jam at chittoor to vellore road near panatoor. Almost 10 kms complete traffic jam.

http://www.jeevandan.ap.gov.in/అవయవ దాత గా నమోదు చేసుకోవడానికి పై నున్న లింక్ క్లిక్ చేయండి.*ప్రపంచ అవయవ దాన దినోత్సవం**...
13/08/2024

http://www.jeevandan.ap.gov.in/

అవయవ దాత గా నమోదు చేసుకోవడానికి పై నున్న లింక్ క్లిక్ చేయండి.

*ప్రపంచ అవయవ దాన దినోత్సవం*

*13/08/2024 న "ప్రపంచ అవయవదాన దినోత్సవం" సందర్భంగా , "లోకేష్ బాబు చెన్నంశెట్టి" అను నేను చేస్తున్న విన్నపం, కోరిక. నా మిత్రులు , కుటుంబ సభ్యులు, "వెల్ విషర్స్" లకు విజ్ఞప్తి. నా మరణాంతరం నా అవయవాలను దానం చేయాలన్నది నా కోరిక . కావున నా మరణానంతరం నా అవయవాలు దానం చేయడానికి మీరందరూ స్పందించి దగ్గరలో ఉన్న ఆసుపత్రి లో తెలియజేయగలరు.*
*గమనిక: ఎప్పుడు పోతామో తెలీదు ...కానీ పోయినప్పుడు మాత్రం నా అవయవాలు ఉపయోగపడేలా చేయగలరు.*
*మీరు చేయాల్సిందల్లా నా పర్సులో ఉన్న అవయవదాన గుర్తింపు కార్డు చూసి అందులో ఉన్న నెంబర్ కు కాల్ చేసి తెలియజేయడమే.*

11/07/2024
Today is World Blood Donor Day!Safe blood saves lives. Thank you, blood donors!Your selfless donations have had a profou...
14/06/2024

Today is World Blood Donor Day!

Safe blood saves lives. Thank you, blood donors!

Your selfless donations have had a profound impact on the lives and well-being of hundreds of millions of people, as well as their families and communities across the world.🩸🆎🅰️🅱️🅾️🩸

For more information and business contact hrcloud.com
08/06/2024

For more information and business contact hrcloud.com

EDU’ FAIR 2023-One month to go…Kindly Register 📖
30/06/2023

EDU’ FAIR 2023-One month to go…Kindly Register 📖

Congratulations Dharani Prasad Papudesi Garu💐🙏 Grand Opening Tomorrow…All are invited 🙏💐
13/08/2022

Congratulations Dharani Prasad Papudesi Garu💐🙏

Grand Opening Tomorrow…All are invited 🙏💐

Municipality employees doing thier level best to get our chittoor recovered from floods. Hatsoff to chittoor muncipal te...
20/11/2021

Municipality employees doing thier level best to get our chittoor recovered from floods. Hatsoff to chittoor muncipal team 🙏🏻

Address

Chittoor
517001

Alerts

Be the first to know and let us send you an email when MANA Chittoor - మన చిత్తూరు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share