Sk sardar basha ysrcp minority leader in kuppam constituency

Sk sardar basha ysrcp minority leader in kuppam constituency Do good to people's is a request to all please

Please share it🙏🙏🙏
18/11/2021

Please share it🙏🙏🙏

18/11/2021

Please share it 🙏🙏🙏

చిత్తూరు జిల్లా ,కుప్పం మున్సిపాలిటీ 9 వార్డ్ మోడల్ కాలనీ లో నీటి బోరు మెయిన్ పైపు డ్యామేజ్ ఐ నీటి ట్యాంకు చేరవలసిన నీళ్...
17/05/2021

చిత్తూరు జిల్లా ,
కుప్పం మున్సిపాలిటీ
9 వార్డ్ మోడల్ కాలనీ లో
నీటి బోరు మెయిన్ పైపు డ్యామేజ్ ఐ నీటి ట్యాంకు చేరవలసిన నీళ్లు చేరణం అందున ,
9 ,వార్డ్ ఇంచార్జ్ వర్యులు అయినా
*SK సర్దార్ భాష* గారికి తెలియజేసిన వెంటనే
ఆయన వెంటనే స్పందిస్తూ బోరు పైప్ ను రెడీ చేయించారు
ఆయన ఊరి కోసం ఎటువంటి సమస్యనైనా తీరుస్తానని హామీ ఇచ్చారు
*నాయిబ్రాహ్మణుల అధ్యక్షుడు ప్రకాష్ ,జాకీర్ బాయ్ ,అమీర్ జాన్ మరియు గౌస్*
*Ysrcp youth teams 9th ward model colony*
ఇట్లు
*SK సర్దార్ భాష*
(ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్)
మరియు
( 9 ,వార్డ్ ఇంచార్జ్ )

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ యందు 9 వ వార్డు ఇన్చార్జి అయిన ఎస్కే సర్దార్ భాష ఒక్క చిన్న ప్రయత్నం...
25/02/2021

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ యందు 9 వ వార్డు ఇన్చార్జి అయిన ఎస్కే సర్దార్ భాష ఒక్క చిన్న ప్రయత్నం చేయగా గౌరవనీయులైన భరత్ అన్న గారి నాయకత్వంలో డాక్టర్ సుధీర్ సార్ గాలి సమ ఆలోచనల మేరకు గౌరవనీయులైన కమిషనర్ సార్ గారి ఆదేశాల మేరకు వారి ప్రయత్నం తో పాత బోరును మరమ్మత్తు చేయించి పైప్ లైన్ వేయించి మిగిలిన పై ఖర్చు చేయించి ప్రయత్నించగా ఇంతకు ఇంతకు మునుపు ఎనిమిది పాయింట్ 10 రోజులలో నీళ్లు అందేది కానీ వీరి చొరవతో ఇప్పుడు మూడు నాలుగు రోజులలో నీళ్లు పుష్కలముగా అందుతున్నాయి ఇదే విధముగా 20 సంవత్సరాల నుండి నా ఊరి ప్రజలకు సేవ కోసం వస్తూనే ఉన్నాను వస్తూనే ఉంటాను నాయకుల బలం అధికారుల దండ ఉంటే చాల
ఇట్లు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు కుప్పం 9 వార్డు ఇన్చార్జి నా ఎస్కే సర్దార్ భాష

25/02/2021

WELLCOME

Address

Model Colony
Chittoor
KUPPAM

Website

Alerts

Be the first to know and let us send you an email when Sk sardar basha ysrcp minority leader in kuppam constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sk sardar basha ysrcp minority leader in kuppam constituency:

Share