MS.Babu MLA Puthalapattu

MS.Babu MLA Puthalapattu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MS.Babu MLA Puthalapattu, Political Party, Near New collector office opp Rto office Road chittoor, Chittoor.

28/10/2023
తవణంపల్లి మండలంలో *"GCR FOODS & BEVERAGES PVT LTD ”* ఫ్యాక్టరీని ప్రారంభించిన  *పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ పెద్దిరెడ్డ...
05/06/2023

తవణంపల్లి మండలంలో
*"GCR FOODS & BEVERAGES PVT LTD ”*
ఫ్యాక్టరీని ప్రారంభించిన
*పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నగారికి*
స్వాగతం పలికి ప్రారంభోత్సవంలో పాల్గొన్న
*పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎం ఎస్ బాబు గారు*
మరియు నియోజకవర్గ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు

*పూతలపట్టు నియోజగవర్గం**29.04.2023**గడప గడపకి మన ప్రభుత్వం* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల రూపశిల్పి...
29/04/2023

*పూతలపట్టు నియోజగవర్గం*
*29.04.2023*
*గడప గడపకి మన ప్రభుత్వం*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల రూపశిల్పిగౌ:శ్రీ: YS జగన్మోహన్ రెడ్డి గారి* అదేశాల మేరకు ఈరోజు ప్రతిష్టాత్మకంగ బంగారు పాల్యం మండలం, కాట ప్పగారి పల్లి సచివాలయం పరిధిలోని ఎగువ ఎద్దుల వారి పల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను ప్రారంభించి గడప గడపకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ మరియు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్న *ఎమ్మెల్యే శ్రీ.ఎం.ఎస్.బాబు గారు..*
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు...

*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం*    శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధం దేవాలయం మన శివాలయం నం...
28/04/2023

*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం*

శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధం దేవాలయం మన శివాలయం నందు 14 గ్రామస్తుల దళిత ఉభయ దారులతో మరియు దేవస్థానం ఈ.వో మరియు చైర్మన్ గారితో స్థానిక శాసనసభ్యులు *శ్రీ ఎం ఎస్ బాబు గారు,* దళిత సత్రం సమస్యపై సమావేశం నిర్వహించడం జరిగింది, తరువాత ఉభయదారులతో కలిసి శాసనసభ్యులు వారు దళిత సత్రమునకు ఇచ్చు మకరదాంబిక కళ్యాణమండపం బ్లాక్ 3 మండపమును స్థలాన్ని పరిశీలించడం జరిగింది, తర్వాత శ్రీ స్వామివారి దర్శించుకుని స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసిన దేవస్థానం చైర్మన్ మరియు ఈ.వో,
తర్వాత ఆలయం కోనేరు వద్ద దళిత 14 గ్రామస్తుల ఉభయదారులుతో కలిసి ఆలయం ముందు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దళిత సత్రంపై అందరూ ఒకే తాటిపై ఉంటామని ఆలయ అభివృద్ధితో పాలుపంచుకుంటామని ఎలాంటి వివాదాలకు పోమని ప్రమాణం చేయడం జరిగింది,

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి గారు, మరియు ఈ.వో వెంకటేశు గారు, మాజీ దేవాదాయ శాఖ ఏడిసి కేసువులు, 14 గ్రాముల దళిత ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.

*పూతలపట్టు నియోజగవర్గం**28.04.2023**గడప గడపకి మన ప్రభుత్వం* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల రూపశిల్పి...
28/04/2023

*పూతలపట్టు నియోజగవర్గం*
*28.04.2023*
*గడప గడపకి మన ప్రభుత్వం*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల రూపశిల్పిగౌ:శ్రీ: YS జగన్మోహన్ రెడ్డి గారి* అదేశాల మేరకు ఈరోజు ప్రతిష్టాత్మకంగ బంగారు పాల్యం మండలం, కాట ప్పగారి పల్లి సచివాలయం పరిధిలోని కొరివారిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను ప్రారంభించి గడప గడపకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ మరియు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్న *ఎమ్మెల్యే శ్రీ.ఎం.ఎస్.బాబు గారు..*
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు...

పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాల్యం మండలం నందు నూతనంగా నిర్మించిన కూర్మాయిపల్లి సచివాలయం భవనము మరియు రైతు భరోసా కేంద్రం ...
27/04/2023

పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాల్యం మండలం నందు నూతనంగా నిర్మించిన కూర్మాయిపల్లి సచివాలయం భవనము మరియు రైతు భరోసా కేంద్రం మరియు హెల్త్ సెంటర్ లను ప్రారంభించిన
*పూతలపట్టు శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎం ఎస్ బాబు గారు*
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు

*పూతలపట్టు నియోజగవర్గం**27.04.2023**గడప గడపకి మన ప్రభుత్వం* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల రూపశిల్పి...
27/04/2023

*పూతలపట్టు నియోజగవర్గం*
*27.04.2023*
*గడప గడపకి మన ప్రభుత్వం*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల రూపశిల్పిగౌ:శ్రీ: YS జగన్మోహన్ రెడ్డి గారి* అదేశాల మేరకు ఈరోజు ప్రతిష్టాత్మకంగ బంగారు పాల్యం మండలం, కూర్మాయిపల్లి సచివాలయం పరిధిలోని కూర్మాయి పల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను ప్రారంభించి గడప గడపకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ మరియు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్న *ఎమ్మెల్యే శ్రీ.ఎం.ఎస్.బాబు గారు..*
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు...

*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం*   శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఉచిత దర్శనము మరియు 100 రూప...
26/04/2023

*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం*

శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఉచిత దర్శనము మరియు 100 రూపాయల దర్శనం వెళ్ళు భక్తులకు నడక వంతెన ప్రారంభించి స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎం ఎస్ బాబు గారు, మరియు దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, దేవస్థానం ఈ.వో వెంకటేష్ గారు, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది, సుమారు ఈ వంతెన అంచనా విలువ 15,00,000/- రూపాయలు, ఈ కార్యక్రమంలో ఈ.ఈ వెంకటనారాయణ, ఏఈఓల ఎస్వి కృష్ణారెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ విశ్వనాథరెడ్డి, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

*పూతలపట్టు నియోజగవర్గం**26.04.2023**గడప గడపకి మన ప్రభుత్వం* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల రూపశిల్పి...
26/04/2023

*పూతలపట్టు నియోజగవర్గం*
*26.04.2023*
*గడప గడపకి మన ప్రభుత్వం*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల రూపశిల్పిగౌ:శ్రీ: YS జగన్మోహన్ రెడ్డి గారి* అదేశాల మేరకు ఈరోజు ప్రతిష్టాత్మకంగ బంగారు పాల్యం మండలం, జిల్లేడిపల్లి సచివాలయం పరిధిలోని j కొత్తూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను ప్రారంభించి గడప గడపకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ మరియు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్న *ఎమ్మెల్యే శ్రీ.ఎం.ఎస్.బాబు గారు..*
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు...

గడపగడపకే మనం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు బంగారుపాళ్యం మండలం జిల్లేడుపల్లి సచివాలయం పరిధిలోని మంగళపల్లి గ్రామం హై...
25/04/2023

గడపగడపకే మనం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు బంగారుపాళ్యం మండలం జిల్లేడుపల్లి సచివాలయం పరిధిలోని మంగళపల్లి గ్రామం హై స్కూల్ నందు మన జగనన్న ప్రభుత్వం విద్యార్థులకు అందించిన సౌకర్యాలను గురించి వివరించి మరియు మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించిన
*పూతలపట్టు శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎం ఎస్ బాబు గారు*
ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు పాల్గొన్నారు

Address

Near New Collector Office Opp Rto Office Road Chittoor
Chittoor
517001

Telephone

+919632001122

Website

Alerts

Be the first to know and let us send you an email when MS.Babu MLA Puthalapattu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share