Chirala TDP

Chirala TDP Chirala TDP videos

01/02/2026

మా నాయకుడు సార్ మీరు..... 🔥 🔥

తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు వంటి ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడితో ఈ ఉగాది మనందరికి సంపూర్ణమైన ఆయురారోగ్యాల...
30/03/2025

తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు వంటి ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడితో ఈ ఉగాది మనందరికి సంపూర్ణమైన ఆయురారోగ్యాలని ప్రసాదించాలి అని కోరుకుంటూ...శ్రీ “విశ్వావసు" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

చీరాల నియోజకవర్గం ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు
14/03/2025

చీరాల నియోజకవర్గం ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు

Happy Holi to All Family members
14/03/2025

Happy Holi to All Family members



మా బలం,మా ధైర్యం,మా నమ్మకం నువ్వే మహి అన్న 💥💪
10/03/2025

మా బలం,
మా ధైర్యం,
మా నమ్మకం నువ్వే మహి అన్న 💥💪






చీరాల పట్టణం రవి షాపింగ్ మాల్ దగ్గర  *Lensdart షోరూం ప్రారంభోత్సవం* చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గా...
09/03/2025

చీరాల పట్టణం రవి షాపింగ్ మాల్ దగ్గర *Lensdart షోరూం ప్రారంభోత్సవం* చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.

08/03/2025

ఈరోజు ఇంటర్నేషనల్ మహిళల దినోత్సవం సందర్భంగా చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండ గారు సైకిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది



















అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చీరాలలోని ఒక ప్రైవేటు స్కూల్,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించి...
08/03/2025

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చీరాలలోని ఒక ప్రైవేటు స్కూల్,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఐఎంఏ హాల్ నుండి ముక్కోణపు పార్కు వరకు సైకిల్ ర్యాలీ జరగగా ఎమ్మెల్యే కొండయ్య స్వయంగా సైకిల్ తొక్కి సందడి చేశారు.మహిళలకు అండగా ఉంటానన్నారు.ఐఎంఏ రాష్ట్ర నేత డాక్టర్ భవానీ ప్రసాద్,డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు.

07/03/2025

జనం కోసం కొండన్న కొండన్న కోసం జనం ఇది నా మాట కాదు జనాలు చెప్పే ఒక మంచి మాట

07/03/2025

Jai mahi Anna jai Jai mahi Anna
Jai TDP jai jai TDP
Jai kondaiah anna jai jai kondaiah anna

Address

Chirala TDP Party Office
Chirala
523155

Alerts

Be the first to know and let us send you an email when Chirala TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share