YSRCP Chirala Constituency

YSRCP Chirala Constituency Chirala YSRCP Congress Party Official Page

29/03/2024

ఈ శుక్రవారం, యేసుక్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసిన రోజు. ఈ రోజున మనం ఆయన త్యాగాన్ని స్మరించుకుంటాం.

మీకు ఈ గుడ్ ఫ్రైడే శాంతియుతంగా మరియు అర్ధవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు




















22/03/2024

ఎదురు కట్నం ఇస్తాం మా వాడికి ఎవరైనా పిల్లని ఇయ్యండ్రా అని అన్నట్టు ఉంది మా చీరాలలో టీడిపి జనసేన పరిస్థితి...😂

డబ్బులు మేమే పెట్టుకుంటాం ముందు ఎవడైన పోటి చెయ్యడానికి రండ్రా అని అడుగుతున్నా ఈ కరణం వాళ్ళ దెబ్బకి ఒక్కడు కూడా పోటి చెయ్యడానికి రాటలేదు అంటా...😎

అట్లుంటాధి కరణం తోని ..🔥

❤️🩵
















22/03/2024

175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల గెలుపే లక్ష్యంగా 'మేమంతా సిద్ధం' పేరుతో భారీ ఎన్నికల ప్రచారానికి సీఎం వైయస్ జగన్ గారి ప్రణాళిక.

ఈ నెల 27 నుంచి తొలివిడత బస్సు యాత్ర.




















కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం వైయస్ జగన్కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోందిరాజకీయ భిక్ష పెట్...
26/02/2024

కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం వైయస్ జగన్

కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది

రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు మీరు చేసిన అభివృద్ధి ఏంటి , .official ?
















25-2-2024 వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో తలారి శ్రీనివాసరావు గారి దశ దిన కర్మకు హాజరై.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి...
26/02/2024

25-2-2024 వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో తలారి శ్రీనివాసరావు గారి దశ దిన కర్మకు హాజరై.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన.
చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ
కరణం వెంకటేష్ గారు.

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు,సర్పంచ్ కందేటి రమణ,జిల్లా కార్యదర్శి రొండా భరత్,యువత అధ్యక్షులు ఆవుల అశోక్, RBK చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు,అందే కృష్ణ,పులి వెంకటేశ్వర్లు,నంగు ప్రభాకరరెడ్డి, జిడుగు మస్తాన్,వేటగిరి సంజీవరావు,షేక్ ఖాదర్, బండికళ్ళ నరేష్,ఆతిన వెంకట్రావు,అజిజుల్ల,తలారి రాజు, పుష్ప రాజ్,శ్రీరామ్ మూర్తి, షేక్ హౌలీ, తదితర నాయకులు పాల్గొన్నారు.
















25-2-2024 వేటపాలెం మండలం మార్కెట్ సెంటర్ షేక్ జలీల్ గారు నిన్న రాత్రి దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించగా...ఈ రోజు ...
26/02/2024

25-2-2024 వేటపాలెం మండలం మార్కెట్ సెంటర్ షేక్ జలీల్ గారు నిన్న రాత్రి దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించగా...ఈ రోజు వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన

చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ
కరణం వెంకటేష్ గారు.

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు,అందే కృష్ణ,పులి వెంకటేశ్వర్లు,జిడుగు మస్తాన్,షేక్ ఖాదర్, బండికళ్ళ నరేష్,షేక్ కజ్జి, అందే రాజేష్,షేక్ హౌలీ,నాని,తదితర నాయకులు పాల్గొన్నారు.
















26-2-2024 చీరాల మండలం చీరాల నగర్ లో చల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయితీ సెక్రటరీ యర్రాకుల శివలీల గారి నూతన గృహ ప్రవేశం సందర్...
26/02/2024

26-2-2024 చీరాల మండలం చీరాల నగర్ లో చల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయితీ సెక్రటరీ యర్రాకుల శివలీల గారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ కార్యక్రమానికి హాజరైన
చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ
కరణం వెంకటేష్ గారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రుతుమ్మ,అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు,పార్టీ అధ్యక్షులు ఆసాది అంకాల రెడ్డి, బొడ్డు సుబ్బారావు,చైర్మన్ జంజనo శ్రీనివాసరావు,RBK చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు,జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, గవిని వెంకట్రావు,పులి శ్రీనివాసరావు, బండికళ్ళ నరేష్,ఆవుల కొండలు, తేళ్ల రాంబాబు, బోయిన రాఘవ,ముచ్చు దేవేంద్ర,రత్నారెడ్డి, సజ్జ పవన్, తదితరులు పాల్గొన్నారు.....
















26-2-2024  చీరాల మండలం దేవాంగపురి గ్రామ పంచాయతీ సచివాలయం-1,పంచాయతీ ఆఫీస్ నందు గడప గడపకు మన ప్రభుత్వo కార్యక్రమంలో  లబ్ధి...
26/02/2024

26-2-2024 చీరాల మండలం దేవాంగపురి గ్రామ పంచాయతీ సచివాలయం-1,పంచాయతీ ఆఫీస్ నందు గడప గడపకు మన ప్రభుత్వo కార్యక్రమంలో లబ్ధిదారులతో నేరుగా కలిసి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించిన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి
కరణం వెంకటేష్ బాబు గారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు,అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు,పార్టీ అధ్యక్షులు ఆసాది అంకాల రెడ్డి,బొడ్డు సుబ్బారావు,ఫ్రుద్వి ధనుంజయ, పన్నెం వరప్రసాద్ (1వ పెద్దశెట్టి), పృద్వి వెంకట సుబ్బారావు,నాసిక హనుమంతరావు,గుత్తి శ్రీనివాసరావు,సప్రం లవ్ కుమార్, లేళ్ల హేమంతరావు,మాచర్ల హేమంత్ కుమార్,అలక వరప్రసాద్, మాచర్ల రాజేశ్వరరావు,చల్లా జోగేశ్వరరావు,పన్నెం దుర్గామహేష్, ఎరిచర్ల సంతోష్,మంకెన అశోక్,లేళ్ల ప్రభాకర్,గుత్తి హరీష్,ఆసాది వెంకటేశ్వరరెడ్డి (బుల్లోడు)నాదెండ్ల కోటేశ్వరరావు,బిట్రా శ్రీనివాసరావు, ఎరుపిల్లి రమణ,బుర్ల మురళీకృష్ణ, పర్వతనేనీ శ్రీనివాసరావు, మేడిబోయిన రత్నారెడ్డి,గుంటూరు వెంకట సుబ్బారావు,దివి జయరాం, మండా గిరీష్,శీలం వెంకటేశ్వరమ్మ, అక్కల శ్రీనివాసరెడ్డి,మచ్చ సువార్త, పిట్టు నాగిరెడ్డి,తేళ్ల రాంబాబు,బక్కా అద్దంకి రెడ్డి,బక్కా శివప్రసాద్ రెడ్డి, కావూరి బాలకోటిరెడ్డి,మారుబోయిన ప్రేమ్ చంద్ రెడ్డి,చప్పిడి రామచంద్రారావు,అందే సుబ్బరాయుడు,సిహెచ్ రమణయ్య,బక్కా శ్రీనివాసరెడ్డి, చార్లెస్, ముచ్చు దేవేంద్ర,సచివాలయ కన్వీనర్లు,వాలంటీర్లు మరియు గృహసారధులు తదితరులు పాల్గొన్నారు.
















ప్రజా పాలన మళ్ళీ తెచ్చుకుందాం  #ఫ్యాన్గుర్తుకేఓటేద్దాం 💪✊🇸🇱🇸🇱
26/02/2024

ప్రజా పాలన మళ్ళీ తెచ్చుకుందాం
#ఫ్యాన్గుర్తుకేఓటేద్దాం 💪✊🇸🇱🇸🇱
















ఇది నా దయ కాదు తల్లి నీ హక్కు ..
26/02/2024

ఇది నా దయ కాదు తల్లి
నీ హక్కు ..
















కుప్పం అంటే బాబులోరు.. బాబులోరు అంటే కుప్పం అని చెప్పే బూటకపు కథలకు ఇక కాలం చెల్లు!
26/02/2024

కుప్పం అంటే బాబులోరు.. బాబులోరు అంటే కుప్పం అని చెప్పే బూటకపు కథలకు ఇక కాలం చెల్లు!

















*గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం* ఈరోజు దేవాంగపురి సచివాలయం -1 లో జరిగింది లబ్ధిదారులందరినీ నేరుగా కలిసి జగనన్న చేసిన స...
26/02/2024

*గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం*
ఈరోజు దేవాంగపురి సచివాలయం -1 లో జరిగింది లబ్ధిదారులందరినీ నేరుగా కలిసి జగనన్న చేసిన సంక్షేమ పథకాలన్ని లబ్ధిదారులకు గుర్తుకు చేసిన చీరాల నియోజకవర్గ ఇన్చార్జి వైస్సార్సీపీ కరణం వెంకటేష్ బాబు గారు ..

దేవాంగపురి పెద్దలు :- కుల,మత, పార్టీ,విభేదాలు లేకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అదే ప్రభుత్వం మళ్ళీ రావాలంటే చీరాల నియోజకవర్గంలో కరణం వెంకటేష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు

#చీరాలనియోజకవర్గంవైస్సార్సీపీ
















Address

Chirala
Chirala
523155

Telephone

+917416013893

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Chirala Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share