iTDP Chirala Town

iTDP Chirala Town Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Chirala Town, Political organisation, Chirala.

4,28,705 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం మొదటి 7 నెలల్లోనే ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పంద...
08/02/2025

4,28,705 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం మొదటి 7 నెలల్లోనే ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యాలను గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా 'స్కిల్‌ సెన్సస్‌'‌ను కూడా ప్రారంభించింది. ఇటువంటి తరుణంలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల NDA కూటమి బలపరచిన గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

16/03/2024

*ఈ రోజుతో ఈ సైకో పని అయిపోయింది. అందరూ ధైర్యంగా రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం..*





03/03/2024

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికే 9 ప్యాలెస్‌లు ఉన్నాయి. ఇప్పుడు రుషికొండకి గుండు కొట్టించి, ప్రజాధనం 500 కోట్లతో కట్టిన దేశంలోనే రిచెస్ట్ ప్యాలెస్ చూడండి..



03/03/2024

బాబాయ్‌ని చంపింది అబ్బాయే అని చెల్లెలు సునీత చెబుతోంది. వివేకానందరెడ్డి హత్యకి సూత్రధారి ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగనే.
#రాకదలిరా

03/03/2024

జగన్ కి ఊరుకొక ప్యాలెస్ ఉంది. రుషికొండకి గుండు కొట్టి, విశాఖలో ప్రజాధనం 500 కోట్లతో మరో ప్యాలెస్ కట్టాడు. పేద ప్రజల టిడ్కో ఇళ్లు మాత్రం పూర్తి చేయడు.
#రాకదలిరా

24/11/2023

76 మంది బీసీల్ని వైకాపా సైకోలు చంపేస్తే ఈ కృష్ణయ్య ప్రశ్నించడేం?




24/11/2023

Vijay Chintakayala అన్నకు జన్మదిన శుభాకాంక్షలు..

ఆటో డ్రైవర్లు చందాలు వేసుకుని రోడ్లు బాగు చేసుకుంటున్న దుస్థితి..
23/11/2023

ఆటో డ్రైవర్లు చందాలు వేసుకుని రోడ్లు బాగు చేసుకుంటున్న దుస్థితి..







23/11/2023

భవన నిర్మాణ కార్మికుల జీవితాలను అతలాకుతం చేస్తున్న పిచ్చి జగన్

టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారి స్ర్కోలింగ్ పాయింట్స్• వైసీపీ ప్రభుత్వం ఉంది పాలించడానికా? లేక ముప్పొద్దులా అందరి...
07/09/2023

టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారి స్ర్కోలింగ్ పాయింట్స్
• వైసీపీ ప్రభుత్వం ఉంది పాలించడానికా? లేక ముప్పొద్దులా అందరిపై దాడులు చేయడానికా?
• జగన్ రెడ్డి పాలనలో పౌర హక్కుల సంగతి దేవుడెరుగు, మానవ హక్కులు కూడా కాలరాస్తున్నారు
• న్యాయవ్యస్ధ నుంచి, శాసన మండిల చైర్మన్, ఈసీ పై కూడా దాడి చేశారు
• ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి
• ఈ పాలనలో ప్రజలు జీవచ్చవాల్లాగా బ్రతుకుతున్నారు తప్ప ఎవరికి ప్రశాంతత లేదు
• ప్రజలు ఇలా ఉంటే జగన్ రెడ్డికి పైశాచిక ఆనందమా?
• 70 పేజీల జగన్ ఎన్నికల అఫడవిట్ లో 30 పేజీలు ఆయన కేసుల గురించే
• జగన్ పై లెక్కలేనన్ని ఐపీసీ సెక్షన్లు ఉన్నా పాదయాత్రకు చంద్రబాబు నాయుడు సెక్యూరిటి కల్పించారు.
• లోకేశ్ పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందనను ఓర్వలేకే యువగళం వాలంటీర్లపై దాడులు చేయించారు.
• ఎన్ని దాడులు చేసినా మేం భయపడే ప్రసక్తే లేదు, జగన్ రెడ్డి బెదిరింపులకు భయపడేవారెవరూ టీడీపీలో లేరు

• పోరాడితే పోయేదేయేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న శ్రీశ్రీ మాటలు టీడీపీ నరాల్లో ఇంకిపోయింది

Address

Chirala

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Chirala Town posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share