Veerababu Naidu bobbili

Veerababu Naidu bobbili JanaSena PartyKamavarapukota@Town president

12/11/2025
12/11/2025

వన్యప్రాణుల దాడుల నుండి ప్రజలకు విముక్తికి, పర్యావరణ రక్షణకు ప్రాజెక్ట్ హనుమాన్.

చిత్తూరు జిల్లాలోని పలమనేరు కుంకీ ఏనుగుల శిక్షణా శిబిరం సందర్శనలో భాగంగా ఈ ప్రజా ప్రయోజనాత్మక ప్రాజెక్ట్ హనుమాన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ గారు.


12/10/2025

పోలీసు కమిషనర్ సజ్జనార్ ని కలిసిన మెగాస్టార్ 😍

16/11/2024
ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కామవరపుకోట జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బొబ్బిలి వీరబాబు గారి ఆధ్వర్యం...
02/10/2024

ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కామవరపుకోట జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బొబ్బిలి వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ దగ్గర మహాత్మా గాంధీ గారికి, పొట్టి శ్రీరాములు గారికి పూలదండలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ షేక్ వలి గారు, జనసేన పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మున్నంగి శ్రీనివాస్ కుమార్ గారు, జనసేన పార్టీ నాయకులు శిరిగినీటి వెంకన్న బాబు గారు తదితర జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది

గౌరవనీయులు......ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి  జన్మదిన శుభాకాంక...
02/09/2024

గౌరవనీయులు......
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు
మాన్యశ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు Party

కామవరపుకోట హై స్కూల్ లో వైస్ చైర్మన్ గా జనసేన పార్టీకి  కేటాయించి గోధుమ నాగు వైఫ్ ఆఫ్ మంగమ్మ గారిని ఏహగ్రవంగా ఎన్నుకోవడం...
08/08/2024

కామవరపుకోట హై స్కూల్ లో వైస్ చైర్మన్ గా జనసేన పార్టీకి కేటాయించి గోధుమ నాగు వైఫ్ ఆఫ్ మంగమ్మ గారిని ఏహగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి జనసేన పార్టీ నాయకులు మేక ఈశ్వరయ్య గారి కి ఈ అవకాశాన్ని కల్పించిన ఎన్ డి ఏ కూటమి నాయకులకి మా హృదయపూర్వక ధన్యవాదములు జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి💐

ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు.తెనాలి ఎమ్మెల్యే శ్రీ నాదెండ్ల...
11/06/2024

ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు.

తెనాలి ఎమ్మెల్యే శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేరు ప్రతిపాదించారు. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.

10/04/2024

Address

Kamavarapukota
Chintalapudi
534449

Telephone

+919397388887

Website

Alerts

Be the first to know and let us send you an email when Veerababu Naidu bobbili posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Veerababu Naidu bobbili:

Share

Category