Telugu Desam Party: Chilakaluripet

Telugu Desam Party: Chilakaluripet Official Page of TDP Chilakaluripet

01/06/2026

పేదల జీవన ప్రమాణాలు పెంచటంతో పాటు ఆర్ధిక అసమానతలు తొలగించేందుకే పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించాం.

#పేదలసేవలో









Prathipati Pullarao

01/06/2026

నవీన్ అనే వ్యక్తిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.

నవీన్ అనే వ్యక్తి ఎస్సీఈఆర్టీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి. ఆయన రెండు పరీక్షలు రాశారు. ఒక పరీక్షలో 1వ ర్యాంక్, మరో పరీక్షలో 6వ ర్యాంక్ సాధించారు. ఆయన సెలెక్షన్ లిస్టులో ఉన్నప్పటికీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఆయనను నియమించలేకపోయాం.

తర్వాత నవీన్ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో మా వాదనలు వినిపించాం. ఆయన వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు హాజరుకాలేదో ఆయనకే తెలియాలి.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కావడంతో పరీక్ష రాయడానికి ముందుగా NOC (No Objection Certificate) తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయన ఆ NOC కూడా తీసుకోలేదు.






Prathipati Pullarao

01/06/2026

సీబీటీ (CBT) విధానంలో డీఎస్సీ నిర్వహించాం. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో ఎక్కడా మ్యాన్యువల్ గా జోక్యం చేసుకునే అవకాశం లేదు. ప్రక్రియ మొత్తం సాంకేతిక ఆధారంగా జరుగుతుంది. కాబట్టి ఎక్కడా ప్రొసీజర్ ఉల్లంఘనకు ఆస్కారమే లేదు.






Prathipati Pullarao

01/06/2026

డీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేయడం ఎవరి తరం కాదు..

ఆరు నుంచి పది మంది నిపుణులు కలిసి ఒక్కో సబ్జెక్టుకు ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3,000 ప్రశ్నలతో ప్రశ్నల బ్యాంక్ (Question Bank) సిద్ధం చేస్తారు. మొత్తం 42 వేల ప్రశ్నలు అందులో ఉంటాయి.

నిపుణులు తయారుచేసిన ప్రశ్నపత్రాలను టీసీఎస్ (TCS) సర్వర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ప్రశ్నల బ్యాంక్‌కు శాశ్వత ఉద్యోగులైన ఇద్దరికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ప్రతి రోజూ పాస్‌వర్డ్లు మారుతూ ఉంటాయి.

సిస్టమ్‌లో ఎన్‌క్రిప్ట్ చేసిన ప్రశ్నపత్రాలు పరీక్ష సమయంలో మాత్రమే డీక్రిప్ట్ అవుతాయి. అంతేకాకుండా ప్రతి అభ్యర్థికి ప్రశ్నల క్రమం జంబుల్ (Jumble) రూపంలో వెళ్తుంది. అందువల్ల ప్రశ్నపత్రాల లీకేజీకి ఏమాత్రం అవకాశం ఉండదు.





Prathipati Pullarao

• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల • సింగపూర్ బ...
01/06/2026

• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల

• సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ లో చిరాగ్ తో కలిసి స్వర్ణ పథకం సాధించిన కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

• నంద్యాల జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం వైసీపీ కార్యకర్త పనే.సీసీ కెమెరాల ఫుటేజీ తో బట్టబయలైన సైకో బ్యాచ్ నాటకం. వైసీపీ తీరుపై ధ్వజమెత్తిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• నేడు కాకినాడ జిల్లా చామవరం లో "ప్రజావేదిక" లో పాల్గొని ,ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

• పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేపటి నుంచి ఆరు రోజులపాటు రష్యాలో పర్యటించనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/oc1l






Prathipati Pullarao

30/05/2026

2024లో అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీ పై పెట్టారు సీఎం చంద్రబాబు గారు. నియామకాలను అడ్డుకోవడానికి ప్రత్యర్థులు 100కు పైగా కేసులు వేసినప్పటికీ, కోర్ట్ ద్వారా వాటిని తొలగించి 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారు ఐటీ , విద్యా శాఖల మంత్రి నారా లోకేష్..






Prathipati Pullarao

30/05/2026

పేపర్ బేస్డ్ ఎగ్జామ్‌కి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)కి తేడా కూడా తెలియకుండా డీఎస్సీపై అబద్ధాల ప్రచారం చేస్తున్నావా ?

యువత ఉద్యోగాలు సాధిస్తే చూడలేక, పచ్చి అబద్ధాలతో వారి భవిష్యత్తుపై గొడ్డలి వేటు కొనసాగిస్తున్నావా?






Prathipati Pullarao

హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు  గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొ...
30/05/2026

హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్లాన్ చేసాడు. కుట్రలో భాగంగా రూ.1.25 కోట్లను మిగతా నిందితులకు ఇచ్చాడు. ఈలోపు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.






Prathipati Pullarao

30/05/2026

యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర గొడ్డలి పార్టీది. డ్రైవర్ల చేత హాయ్ ల్యాండ్ అనే ఒక ప్రైవేటు రిసార్ట్ లో పేపర్లు దిద్ది సొమ్ము చేసుకున్న చరిత్ర నీది

అలాంటి నువ్వు, 18 డీఎస్సీలను పారదర్శకంగా నిర్వహించిన చంద్రబాబు గారి మీద ఫేక్ కథలు అల్లుతూ, మళ్లీ గొడ్డలి రాజకీయాలు చేస్తావా జగన్?





Prathipati Pullarao

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలును తెలుగుదేశం పార్టీతోనే మొదలుపెట్టాలంటూ మహానాడులో టీడీపీ జాతీయ కార్యనిర్వాహక ...
30/05/2026

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలును తెలుగుదేశం పార్టీతోనే మొదలుపెట్టాలంటూ మహానాడులో టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ చేసిన ప్రతిపాదనకు టీడీపీ అధినేత చంద్రబాబుగారు ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో మొదటిసారిగా స్త్రీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన పార్టీగా టీడీపీ నిలిచింది.





#నాతెలుగుదేశంనాబాధ్యత



Prathipati Pullarao

Address

Chilakaluripet
Chilakaluripet
522616

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Chilakaluripet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Chilakaluripet:

Share