18/08/2026
🇮🇳 నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 🇮🇳
“నాకు రక్తం ఇవ్వండి… నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అంటూ దేశ ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన మహా దేశభక్తుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్.
దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, ధైర్యం, నాయకత్వం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకం.
నేతాజీ ఆశయాలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం. 🙏🇮🇳
జై హింద్! 🇮🇳