TDP Bhimavaram

TDP Bhimavaram Former Member of Parliament Narasapuram Parliamentary Constituency:
Telugu Desam Party.

ఈరోజు భీమవరం నియోజవర్గం భీమవరం పట్టణం 13 వార్డు నల్లంవారితోటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భీమవరం  పట్టణ తె...
01/06/2026

ఈరోజు భీమవరం నియోజవర్గం భీమవరం పట్టణం 13 వార్డు నల్లంవారితోటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.






జై శ్రీరామ్... శ్రీ ఆంజనేయం... ప్రసన్న ఆంజనేయం... అనే భక్తి నినాదాలతో జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ...
30/05/2026

జై శ్రీరామ్... శ్రీ ఆంజనేయం... ప్రసన్న ఆంజనేయం... అనే భక్తి నినాదాలతో జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో మార్మోగింది

కూటమి ప్రభుత్వంలో చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా రాజనపండు మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి నూతన కమిటీ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని భక్తులుకి మరింత సేవలు అందించాలని ఆకాంక్షించడమైంది

ఈరోజు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలంలో వేంచేసి యున్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారి దర్శనం     ...
30/05/2026

ఈరోజు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలంలో వేంచేసి యున్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారి దర్శనం





29/05/2026

మహానాడు విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు

తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన హైబ్రిడ్ వర్చువల్ మహానాడు 2026 విజయవంతం కావడానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం నా బాధ్యత అంటూ మహానాడు ప‌సుపు జెండాల‌తో రెప‌రెప‌లాడించి కార్యకర్తలే అధినేతలై నేతలే మార్గదర్శులై రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను తామే తీసుకుని మహానాడు 2026 ను కనివినీ ఎరుగనీ రీతిలో విజయవంతం చేశారు మహానాడు విజయవంతానికి కృషి చేసిన భీమవరం 11 క్లస్టర్లు, యూనిట్ బూత్ కన్వీనర్లు కో-కన్వీనర్లు టిడిపి కమిటీల నాయకులకు కృతజ్ఞతలు.
#నాతెలుగుదేశంనాబాధ్యత



#ధన్యవాదములు


29/05/2026

మహిళలకు 33 శాతం సీట్లు ప్రతిపాదనపై హర్షం

స్త్రీ శ‌క్తి థీమ్‌ కు అస‌లైన అర్థం చెప్పేలా మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించడం హర్షించదగ్గ విషయము 2026 మహానాడులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల తీర్మానం ఆమోదం పొందడం చాలా గొప్ప విషయం చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ కల్పించడమనేది చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుంధి చట్టసభలో ఆమోదం పొందకపోయిన టిడిపి 33 శాతం ఇస్తానని అన్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్న మహిళలను గౌరవించడం, మహిళలకు అవకాశం కల్పించడం, మహిళలకు ఆత్మస్థైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి అని నమ్మింది మన తెలుగుదేశం పార్టీనే మొట్టమొదట మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత టిడిపిదేనని, మొట్టమొదట రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా టిడిపికే దక్కుతుంధి టీడీపీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానంపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.




#నాతెలుగుదేశంనాబాధ్యత

#ధన్యవాదములు


29/05/2026

కార్యకర్తే అధినేత..

మాటల్లో కాదు, చేతల్లో చూపించిన టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్..






#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్యకర్తే నాయకుడు అవ్వాలి.. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి, కేసులు పెట్టించుకుని తెగించిన కార్యకర్త, జెండా వదలని కార్యకర్త, రేపు మన స్థానిక సంస్థలకు నాయకత్వం వహించాలి...





#నాతెలుగుదేశంనాబాధ్యత

28/05/2026
28/05/2026
28/05/2026

Address

Bhimavaram

Alerts

Be the first to know and let us send you an email when TDP Bhimavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share