సత్యాన్వేషి - Satyanveshi

సత్యాన్వేషి - Satyanveshi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from సత్యాన్వేషి - Satyanveshi, Social service, Avanigadda.

12 మంది పిల్లలు ఉన్నోళ్లు మైనార్టీ లు..ఒకరు/ ఇద్దరు పిల్లలు ఉన్నోళ్లు మెజారిటీలు...ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి...
28/05/2026

12 మంది పిల్లలు ఉన్నోళ్లు మైనార్టీ లు..

ఒకరు/ ఇద్దరు పిల్లలు ఉన్నోళ్లు మెజారిటీలు...

ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి...

శరియా చట్టం కావాలి.. కానీ ముస్లిం దేశంలో ఉండలేరు! ఖాళీ బాటిళ్లు నడుముకు కట్టుకుని మొరాకో నుండి స్పెయిన్‌కు ఈదుకుంటూ వెళ్...
25/05/2026

శరియా చట్టం కావాలి.. కానీ ముస్లిం దేశంలో ఉండలేరు! ఖాళీ బాటిళ్లు నడుముకు కట్టుకుని మొరాకో నుండి స్పెయిన్‌కు ఈదుకుంటూ వెళ్లిన అబ్దుల్ అనే యువకుడి కథ 🇲🇦🇪🇸

అబ్దుల్ అనే వ్యక్తి కేవలం నడుముకు బాంబులు కట్టుకుంటేనే కాదు.. ఖాళీ నీళ్ల బాటిళ్లు కట్టుకున్నా సరే ప్రమాదకరంగా మారగలడు! 💣

మొరాకో దేశానికి చెందిన అబ్దుల్ అనే ఒక ముస్లిం యువకుడు, తన నడుముకు కొన్ని ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను కట్టుకుని సముద్రంలోకి దూకేశాడు. అలా నీళ్లపై తేలుతూ, కొట్టుకుంటూ చివరకు స్పెయిన్ దేశానికి చేరుకున్నాడు. 🌊🏊‍♂️

స్పెయిన్ రక్షణ సంస్థలు అతన్ని అక్రమ చొరబాటుదారుడిగా భావించి అదుపులోకి తీసుకున్నాయి. కానీ ఆ యువకుడు మాత్రం.. "నేను చావడానికైనా సిద్ధం కానీ, తిరిగి మొరాకోకు మాత్రం వెళ్లను" అని తెగేసి చెప్తున్నాడు. 🙅‍♂️🛑

ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది:👇

ఈ యువకుడికి తాను చొరబడిన స్పెయిన్ దేశంలో 'శరియా చట్టం' (Sharia Law) కావాలట! కానీ, ఇప్పటికే శరియా చట్టం అమల్లో ఉన్న తన సొంత దేశమైన మొరాకోలో మాత్రం అతను నివసించడానికి ఇష్టపడట్లేదు. వీరు ప్రపంచాన్ని అంతా ఇస్లాం మతంలోకి మార్చాలని అనుకుంటారు, కానీ తాము మాత్రం ముస్లింల మధ్య బతకడానికి ఇష్టపడరు.🎪🤡

ఇది కేవలం ఒక్క యువకుడి కథ మాత్రమే కాదు, ప్రస్తుతం చాలా ఇస్లామిక్ దేశాల్లో ఉన్న వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంత భారీ సంఖ్యలో ముస్లింలు తమ సొంత దేశాల నుండి ఎందుకు పారిపోతున్నారు? అలాగే వారు శరణు కోరడానికి వేరే ఇస్లామిక్ దేశాలకు ఎందుకు వెళ్లడం లేదు? అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. 🤔❓

దీనికి కారణం ఏంటంటే:👇
పైకి అంతా ఒకే ఇస్లామిక్ ప్రపంచంలా కనిపించినప్పటికీ.. అంతర్గతంగా వారు అనేక వర్గాలుగా (ఫిర్కాలు/sects) విడిపోయారు. అక్కడ బలంగా ఉన్న వర్గాల వారు బలహీన వర్గాలపై తీవ్ర అణచివేతకు పాల్పడుతుంటారు. వారి ఆస్తులను, చివరికి కుటుంబాలను కూడా లాక్కుంటారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు దేశం విడిచి పారిపోవడం తప్ప మరో మార్గం కనిపించదు. 📉💔

కానీ, ఇలాంటి వారు ముస్లిమేతర దేశాలలో (Non-Islamic countries) శరణు పొందిన తర్వాత.. వారిలో కొందరు నేరాలు, మతగజ్జి, జిహాద్ మరియు ఉగ్రవాదం వైపు మళ్లుతున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా ఉన్నాయి. గతంలో జరిగిన శరణార్థుల సంక్షోభం (Refugee Crisis) సమయంలో ఐరోపా దేశాలు ఇప్పటికే దీనికి చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి. 🇪🇺⚠️

ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. స్పెయిన్ ప్రభుత్వం ఈ యువకుడిని తిరిగి తన దేశానికి పంపించేస్తుందా? లేక మానవతా దృక్పథంతో అక్కడే ఆశ్రయం కల్పిస్తుందా? అనేది చూడాలి. ⚖️⏳🛡️.

ఓ చిన్న సరదా కధ.." థెరిసా " ఐరోపాలోని అల్బేనియా అనే ఒక చిన్న దేశానికి చెందినవారు..ఆమె మాతృదేశమైన అల్బేనియాలో కమ్యూనిస్టు...
25/05/2026

ఓ చిన్న సరదా కధ..

" థెరిసా " ఐరోపాలోని అల్బేనియా అనే ఒక చిన్న దేశానికి చెందినవారు..

ఆమె మాతృదేశమైన అల్బేనియాలో కమ్యూనిస్టులు క్రైస్తవ మతాన్ని నిషేధించారు..
అందుకే ఆమె తన మతాన్ని ప్రచారం చేయడానికి అంత దూరం నుండి భారతదేశానికి వచ్చారు..

ఇక్కడ కలకత్తాలో, ఆమె తన మతాన్ని విస్తరించడానికి కమ్యూనిస్టులే సహాయం చేశారు..

కమ్యూనిస్ట్ రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి ఇదే నిదర్శనం..

భారత్ ను బలహీన పరిచే ఏ చర్య అయినా సరే కమ్యూనిస్టులు అస్సలు వదలుకోరు..

భారత్ బలపడితే ముందుగా నష్టపోయేది " చైనా " వగైరా కమ్యూనిస్ట్ దేశాలే..

అందుకే తమ మాతృదేశంలో నిషేదించిన దాన్నే భారత్ లో తమ ఆయుధంగా వాడుకున్నారు..

ప్రప్ఞ్చమ్ మొత్తం తెరెస్సా పట్ల ఒక యుఫోరియ కు గురయ్యేవిధంగా బలమైన మాతృత్వ నేరేటివ్ సృష్టించారు..

ఆవిడ పసి పిల్లలను అమ్ముకున్న విషయం దాచారు..
ఆవిడ చచ్చే వాళ్ళకు బాప్టిజమ్ ఇచ్చింది దాచారు..
ఆవిడ నిర్మల్ హృదయ్ ఒక మానసిక రోగుల ఆవాసం అని ఏకంగా పాశ్చాత్య పత్రికలు సైతం గగ్గోలు పెట్టాయి..
దానిని కూడా దాచారు..

ఆఖరకు ఆవిదను ఎక్కడకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు అంటే ' మన కన్న తల్లుల " కన్నా ఎక్కువ స్థానం ఇచ్చారు..
సినిమాల్లో సైతం ఒక రేంజ్ లో మోసేశారు..

ఇదే నేరేటివ్ బలం అంటే..నేరేటివ్ సాధించిన విజయం అంటే..

CONGRESS mark Dalit Politics.
14/05/2026

CONGRESS mark Dalit Politics.

ఈ ఐదు రోజుల్లో, "కంపు'నికృష్టుల" యూట్యూబర్స్ కు మీరు మెయింటెనెన్స్  చేస్తున్న యూట్యూబ్ వాళ్ళందరికీ, ర్యాలీలు , ప్లకార్డు...
14/05/2026

ఈ ఐదు రోజుల్లో, "కంపు'నికృష్టుల" యూట్యూబర్స్ కు మీరు మెయింటెనెన్స్ చేస్తున్న యూట్యూబ్ వాళ్ళందరికీ, ర్యాలీలు , ప్లకార్డులు, జనాలకి కిరాయి, పెట్టిన ఖర్చు మొత్తం బొక్క, బ్యాగులు సర్దుకోండి....

అక్కడ ఓటర్ ఐడి కార్డు బయటికి వచ్చింది.
మైనర్ కి ఓటు ఉండదు కదా...
మరి పోక్సో చట్టం ఎలా వర్తిస్తుంది..?
😂🤣😁😄🙂🤭

బండి భగీరథ్ రాజకీయ నాయకుడి కొడుకు, అందులోనూ కేంద్రమంత్రి కొడుకు కాబట్టి ఇంత హడావుడి చేస్తున్నారు. పర్సనల్ జీవితంలోకి తొం...
13/05/2026

బండి భగీరథ్ రాజకీయ నాయకుడి కొడుకు, అందులోనూ కేంద్రమంత్రి కొడుకు కాబట్టి ఇంత హడావుడి చేస్తున్నారు. పర్సనల్ జీవితంలోకి తొంగి చూసి మరీ రచ్చకీడుస్తున్నారు.

అదే ఏ అబ్దుల్ కొడుకో, ఏ హుస్సేన్ కూతురో లేక మైకేల్ కొడుకో, మిచెల్ కూతురో అయ్యుంటే పట్టించుకునే వాళ్లా?

ఇక్కడ నేను బండి సంజయన్నను వెనకేసుకు రావడం లేదు. అతని కొడుకును అంతకంటే సమర్థించడం లేదు.

అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడింది. అందుకే కలిసి తిరిగి ఉంటారు అనుకుంటున్నాను. ఇగ ఆకర్షణ ఉన్నవారి మధ్య పరస్పర గొడవలు, అవిఇవీ ఉంటాయి. పైసలున్నోళ్ల మధ్య ఇలాంటి పంచాదిలు మూడో కంటికి తెల్వకుండా మూసుకుపోతుంటాయి. మరి ఈ వివాదం బయటకు ఎట్లొచ్చింది ఏంది అనేది నాకు తెల్వదు. మొత్తానికి కేవలం ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయడానికి సెలెక్టివ్ ఔట్రేజ్ చేస్తున్నారని నా అభిప్రాయం.

రోజూ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీల వద్ద మైనార్ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి చాలా మంది ముసుగులు వేసుకొని మరీ లక్ష్యంతో పని చేస్తుంటారు. వారి విషయంలో ఇలాంటి అతి స్పందన నేనెప్పుడూ గమనించలేదు.

చట్టం తన పని తాను చేసుకుంటుంది. నిజానిజాలు కాలం తేలుస్తుంది. అంత వరకు కాస్త ఉగ్గబట్టుకుంటే విలువ ఉంటుంది.
లేదంటే పేదోడి విషయంలో కళ్లు మూసుకునే నాయకులు, అభ్యుదయ వాదులు రాజకీయ లబ్ధి కోసం మాత్రం గోతికాడి నక్కళ్ల ఎదురు చూస్తుంటారనే విషయం స్పష్టమవుతుంది.

బండి భగీరథ్ పైసలున్నోడు, అమ్మాయి కూడా పైసలున్నామే అని తెలుస్తుంది. ఓ రెండు రోజుల హడావుడి. మళ్లీ వాళ్లు కలిసిపోతరు. వాళ్ల కోసం లొల్లి పంచాదిలు పెట్టుకున్నోళ్లు బేకార్ గాళ్లైతరు. కాబట్టి కార్యకర్తలు కూడా వ్యక్తిగత, కుటుంబ వివాదాల్లో వెళ్లి నోరుపారేసుకోవద్దని మనవి.

రాజకీయ పంచాయితీలు అవి.. అంతకన్నా కూడా అది రాజకీయ క్రీడ.
వాటిలో దూరి శత్రువులను తయారు చేసుకోవద్దు. వాళ్ల వ్యాపారాలు ఆగవు, కోర్టులో కేసులు కానీ, మీ పొట్టకొట్టేటోళ్లు ఎక్కువ అవుతారు. అనుభవంతో చెబుతున్నాను.

Note: Pic only for attention purpose

10/05/2026

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో, తన చర్చిలో ప్రార్థనలకు హాజరైన కూలీ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలికపై పాస్టర్ రాంబాబు (42) పదేపదే అత్యాచారం చేశాడు.

ఆమెకు నెలసరి తప్పినప్పుడు, అతను బలవంతంగా గర్భనిరోధక మాత్రలు వేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.
బాలిక పరిస్థితి విషమంగా ఆసుపత్రిలో ఉంది.

ఏలూరు:పాస్టర్ చవటపల్లి రాంబాబు అరెస్ట్
అత్యాచారం కేసులో రాంబాబు అరెస్ట్
కళ్లచెరువులో ప్రార్థనా మందిరం నడుపుతున్న రాంబాబు
మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు

వెస్ట్ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కళ్ల చెరువులో ఘటన

కూలి పనులు చేసుకునే ఓ కుటుంబం ప్రార్థనలకు వెళ్లగా, వారి కూతురు(14)పై కన్నేసి, లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేసిన పాస్టర్ రాంబాబు

ఈ విషయం ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని బెదిరించడంతో ఎవరికి చెప్పని బాలిక

ఈ క్రమంలో బాలికకు నెలసరి గడువు రాకపోవడంతో అధిక మోతాదులో మాత్రలు తినిపించిన పాస్టర్

తీవ్ర రక్తస్రావానికి గురై, అనారోగ్యం పాలై విషయం తల్లికి చెప్పిన బాలిక.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ప్రార్థనల పేరుతో అభంశుభం తెలియని బాలికపై అత్యాచారం చేసిన పాస్టర్ రాంబాబుపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. కేసు నమోదు.

*Alert information*దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. కలకత్తా, బెంగాల్ మరియు బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది మీరు ఉండే ఇంటి ...
09/05/2026

*Alert information*

దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి.

కలకత్తా, బెంగాల్ మరియు బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది మీరు ఉండే ఇంటి స్థలాలకు ప్రైవేట్ బస్సులలో, ట్రావెల్స్ లలో , తెలియని మార్గాల ద్వారా చేరుకుంటున్నారు.
వీళ్ళందరూ కలకత్తా, బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు అనంతరం గొడవలు చేసిన వాళ్ళని, హింసకు పాల్పడిన వాళ్ళుగా అనుమానిస్తున్నారు..

అందుకే ఎవరైనా కొత్త వ్యక్తులు మీ చుట్టుపక్కల కనిపిస్తే ప్రతి ఒక్క ఇంటి ఓనరు మరియు కాలనీవాసులకు, అపార్ట్మెంట్ ఓనర్స్ కు తెలియ చేయండి మరియు ఎవరైనా మీ ఇంటికి కిరాయి కోసం కానీ ఏదైనా అమ్మడానికి గాని పాత ఇనాపాసామాను , బట్టల వ్యాపారం అని ఇంకా ఏదైనా సామాగ్రి అమ్మడానికి , వేషం మార్చుకొని కూడా వస్తున్నారు..
మీ కాలనీలో గాని అపార్ట్మెంట్ ఏరియాలో గాని వస్తే వాడి ఫోటో తీసి వాడి ఆధార్ కార్డు చెక్ చేయండి మరియు ఏరియాలకు రాకుండా అరికట్టండి.

ఎంతోమంది ఓనర్స్ లేని ఇంటిని టార్గెట్ చేసి మధ్యవర్తిని పెట్టుకుని తెలుగులో మాట్లాడి ఇంట్లోకి కిరాయికి దిగుతున్నారు. వీళ్లు అందరూ బంగారం పనిచేస్తామని నమ్మ పలుకుతున్నారు, ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు కానీ ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఒక రూమ్ ని అద్దెకు తీసుకొని ఉంటురు. అందుకే తెలుగు రాని వాడు ఎవరైనా అనుమానితులు కనబడితే వాడు ఆధార్ కార్డు చెక్ చేసి అనుమానం వస్తే పోలీసులకు సంప్రదించండి. దానితో పాటు మీ మీ ఏరియాలో కాలనీలో బస్తీలలలో వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇలాంటి సందేశాన్ని పంపండి.
ఇలాంటి విషయం వల్ల మనమందరం పోలీసులకు సహకరించినట్టు ఉంటుంది, అలాగే చుట్టుపక్కల మన ఇంటి ప్రాంతం, కాలనీ, అపార్ట్మెంట్ ఏదైనా అందరు జాగ్రత్త పడతారు..

03/05/2026

మదర్సాలలో ఇదే బోధిస్తున్నారు
"ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కత్తి పట్టుకోండి"

ఒక మౌల్వీ మదర్సాలో ఇదే బోధిస్తున్నాడు.
ఉల్లా ను నమ్మని కాఫిర్లను అంతం చేయమని పసి పిల్లలకు బోధిస్తున్నాడు. 😳

ఈ జిహాదీని  ఎన్కౌంటర్ చేసి పారేయాలి."నా అబ్దుల్ అందరిలాంటివాడు కాదు."నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ముంబైకి చెందిన హిందూ సో...
03/05/2026

ఈ జిహాదీని ఎన్కౌంటర్ చేసి పారేయాలి.

"నా అబ్దుల్ అందరిలాంటివాడు కాదు."

నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ముంబైకి చెందిన హిందూ సోదరి 18 ఏళ్ల సోనమ్ శుక్లాకు, 22 ఏళ్ల మహమ్మద్ అన్సారీ అనే ప్రియుడు ఉండేవాడు.

ఆమె తరచుగా అతని ఫ్లాట్‌లో మహమ్మద్ అన్సారీని 'కలుసుకునేది'. మూడు రోజుల క్రితం, మహమ్మద్ అన్సారీ ఒక తీగతో ఆమె గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి, మలాడ్ క్రీక్‌లో పూడ్చిపెట్టాడు.

ఆ అమ్మాయి కుటుంబం తమ కుమార్తె చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అందరి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. ముంబై పోలీసులు కూడా ఆమె కోసం గాలిస్తుండగా, చివరకు ఈ మొత్తం మిస్టరీ బయటపడింది.

03/05/2026


Address

Avanigadda

Website

Alerts

Be the first to know and let us send you an email when సత్యాన్వేషి - Satyanveshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category