Department of General Administration,Government of Andhra Pradesh

Department of General Administration,Government of Andhra Pradesh To establish the most efficient, strong and responsive Government founded on the principle of ‘People First’.

04/06/2026

03/06/2026
రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో ఇక రాయలసీమ.. నిజంగానే రాయల్‌గా మారబోతోంది..
15/05/2026

రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో ఇక రాయలసీమ.. నిజంగానే రాయల్‌గా మారబోతోంది..






14/05/2026

సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న ముఖ్యమంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ నాలుగు వాహన కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు. అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకున్నారు.

Somnath-Virasat ke 75 SaalSomnath is a symbol of India's indomitable civilisation.75 years ago, the resolve of the Iron ...
08/05/2026

Somnath-Virasat ke 75 Saal

Somnath is a symbol of India's indomitable civilisation.
75 years ago, the resolve of the Iron Man Sardar Vallabhbhai Patel, paved the way for the modern revival of Somnath. Today, under the leadership of Prime Minister Shri Narendra Modi, this sacred land proudly heralds India's cultural renaissance.

Be a witness to this golden occasion.

07/05/2026

సూపర్ సిక్స్ తో భద్రత,భరోసా కల్పించాం.
పీ4 విధానంతో పేదరికలేని సమాజాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టాం.
రాష్ట్రంలో పెట్టుబడులు ఒక పండుగ వాతావరణంలా సాగుతున్నాయి.
ఏపీ కి రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థను ఏపీకి తెచ్చాం:: కలెక్టర్ల కాన్ఫరెన్స్ సదస్సులో సిఎం చంద్రబాబు గారు

07/05/2026

మనందరి సమిష్టి కృషి ఫలితంగా వచ్చిన “Business Reformer of the Year” అవార్డు మన రాష్ట్రానికి పేరు, ప్రతిష్టలు తీసుకువచ్చింది.

ఈ గుర్తింపు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే కొత్త దారులను తెరిచిన కీలకమైన ముందడుగు.

7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.

07/05/2026

రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి ఉద్యోగులు, కలెక్టర్లు, మంత్రులుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ను అంకితం చేసి అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు..!!

Address

Building No: 1, Room No: 150, A. P. Secretariat, Velagapudi
Atreyapuram
522238

Alerts

Be the first to know and let us send you an email when Department of General Administration,Government of Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share